Tulsi Leaves : ఈ ఆకులను రోజుకు రెండు తింటే చాలు… శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tulsi Leaves : ఈ ఆకులను రోజుకు రెండు తింటే చాలు… శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…!

Tulsi Leaves : పరిగడుపున తులసి ఆకులను తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద ప్రకారం చూసినట్టయితే, తులసి ఒక అద్భుతమైన ఔషధ మొక్క అని చెప్పవచ్చు. అయితే ఈ తులసి ఆకులను ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల చికిత్సకు సహాయపడతాయి. అయితే ఈ తులసి ఆకులను తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నయం చేయటంలో ఔషధ గుణాలు తులసిలో పుష్కలంగా ఉన్నాయి. కావున ప్రతిరోజు […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 August 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Tulsi Leaves : ఈ ఆకులను రోజుకు రెండు తింటే చాలు... శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా...!

Tulsi Leaves : పరిగడుపున తులసి ఆకులను తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద ప్రకారం చూసినట్టయితే, తులసి ఒక అద్భుతమైన ఔషధ మొక్క అని చెప్పవచ్చు. అయితే ఈ తులసి ఆకులను ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల చికిత్సకు సహాయపడతాయి. అయితే ఈ తులసి ఆకులను తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నయం చేయటంలో ఔషధ గుణాలు తులసిలో పుష్కలంగా ఉన్నాయి. కావున ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకున్నట్లయితే మీ శరీరంలో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

ఈ తులసిలో విటమిన్ ఏ సి కే లాంటి ఎన్నో రకాల విటమిన్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి. అలాగే తులసిలో కాల్షియం మరియు మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం లాంటి ఎన్నో కనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే ఇది ఎముకల ఆరోగ్యానికి, రక్తప్రసరణకు, నరాల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.ఈ తలసి లో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయి. అలాగే రోగాల బారిన పడకుండా కూడా మన శరీరాన్ని ఎంతగానో కాపాడుతుంది. అంతేకాక సీజనల్ వ్యాధులను దూరం చేయడంలో కూడా ఇవి ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి.

Tulsi Leaves ఈ ఆకులను రోజుకు రెండు తింటే చాలు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా

Tulsi Leaves : ఈ ఆకులను రోజుకు రెండు తింటే చాలు… శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…!

వాన కాలంలో తులసి ఆకులను తీసుకోవటం వలన శ్వాసకోశ సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఇది శ్వాస కోశ వ్యవస్థ ను ఎంతో శుభ్రపరుస్తుంది. అలాగే జలుబు మరియు దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలను కూడా నియంత్రించగలదు. అంతేకాక తులసి ఆకులను తీసుకోవటం వలన దానిలోని పోషకాల వలన జీర్ణక్రియ అనేది ఎంతో మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం మరియు మలబద్ధకం లాంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది. అలాగే ఆకలి ని తగ్గించడంలో కూడా ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. అయితే ఖాళీ కడుపుతో ఈ తులసి ఆకులను తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే మధుమేహం ఉన్నవారి కి ఎంతో మంచిది. అంతేకాక తులసి లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే రక్తపోటును నియంత్రించి మరియు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. అంతేకాక తులసి ఆకులను తీసుకోవటం వలన మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఒత్తిడి ఆందోళన ను కూడా నియంత్రిస్తుంది. ఈ తులసి ఆకులు చిగుళ్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ తులసి ఆకుల రసాన్ని లేక కషాయాన్ని నోటితో పుక్కిలించి ఉమ్మేయటం వల్ల నోటి నుండి వచ్చే దుర్వాసన కూడా తగ్గిపోతుంది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది