Uric Acid : మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందా… అలాగే ఆర్థరైటిస్ నొప్పులు…. వీటన్నిటికీ ఈ పండ్లతో చెక్ పెట్టొచ్చు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Uric Acid : మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందా… అలాగే ఆర్థరైటిస్ నొప్పులు…. వీటన్నిటికీ ఈ పండ్లతో చెక్ పెట్టొచ్చు…?

 Authored By ramu | The Telugu News | Updated on :6 February 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Uric Acid : మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందా... అలాగే ఆర్థరైటిస్ నొప్పులు.... వీటన్నిటికీ ఈ పండ్లతో చెక్ పెట్టొచ్చు...?

Uric Acid : ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య యూరిక్ యాసిడ్ మరియు ఆర్థరైటిస్ నొప్పులు. కొంతమందికి శరీరంలో యూరిక్ యాసిడ్ల స్థాయిలో పెరిగి మూత్రపిండాల్లో రాళ్లను మరియు గౌట్, కీళ్ల నొప్పులు వంటి అనేక తీవ్రమైన బాధాకరమైన సమస్యలు వస్తున్నాయి. అయితే యూరిక్ యాసిడ్ని నియంత్రించడం చాలా ముఖ్యం. అయితే ఈ ఊరికి ఆసిడ్ని నియంత్రించడానికి కొన్ని రకాల పండ్లను రోజువారిలో దిన చర్యలో తినడం ప్రారంభిస్తే తప్పనిసరిగా అండి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ పండ్లు ఏమిటో తెలుసుకుందాం….
మన శరీరంలో యూరిక్ యాసిడ్ల స్థాయి పెరిగితే శరీరంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. దీనివల్ల ఆరోగ్యానికి ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ఈ ఊరికి యాసిడ్ల స్థాయి ఒకసారి గనక పెరిగితే మన శరీరంలో దాని నియంత్రించడం చాలా కష్టతరంగా మారుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ల స్థాయి పెరిగితే ఆహారంలో ప్యూరిన్ల మీ చిన్నం నుండి ఏర్పడిన పదార్థం. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే మూత్రపిండాల్లో రాళ్లు, గౌట్, కీళ్ల నొప్పుల వంటి అనేక తీవ్రవమైన బాధాకరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నా యూరిక్ యాసిడ్ ని నియంతరించడం చాలా ముఖ్యం. శరీరంలో యూరిక్ యాసిడ్ల స్థాయిలను నియంత్రించాలి అంటే ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను తప్పనిసరిగా తినాలి అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఆ పండ్లు ఏమిటో తెలుసుకోవాలి…

Uric Acid మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందా అలాగే ఆర్థరైటిస్ నొప్పులు వీటన్నిటికీ ఈ పండ్లతో చెక్ పెట్టొచ్చు

Uric Acid : మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందా… అలాగే ఆర్థరైటిస్ నొప్పులు…. వీటన్నిటికీ ఈ పండ్లతో చెక్ పెట్టొచ్చు…?

Uric Acid చెర్రీస్ పండ్లు

ఈ చెర్రీ పండ్లు అధిక స్థాయిలో యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కావున యూరిక్ ఆసిడ్ల స్థాయిలను నియంత్రించుటకు చాలా బాగా ఉపకరిస్తుంది. వాటిలో ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అంథోసైన్నిన్లు శరీరంలో మంటను తగ్గించడంలో అలాగే యూరిక్ ఆసిడ్ ను నియంత్రించడంలో కూడా ముఖ్యపాత్రను పోషిస్తాయి.

Uric Acid సిట్రస్ పండ్లు

సిట్రస్ జాతికి చెందిన పండ్లలో, నారింజ, నిమ్మకాయ, కిన్నోయ్ మొదలైనవి ఉంటాయి. పండ్లలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. అలాగే విటమిన్ సి కూడా మన శరీరంలో రోగనిరోధక పెంచడానికి మరియు యూరిక్ ఆసిడ్ల స్థాయిలను నియంత్రించుటకు కూడా సహాయపడుతుంది.

యాపిల్ పండు : నాకు ఆపిల్ పండు తింటే యూరిక్ యాసిడ్లను నియంత్రించవచ్చు. యాపిల్లో మాలిక్ ఆమ్లం ఉంటుంది. రక్తంలో ఉన్న యూరిక్ ఆమ్లం స్థాయిలను నియంత్రించగలదు. అలాగే ఆపిల్స్ లో అధిక మొత్తంలో ఫైబర్ ను కలిగి ఉంటుంది. కావున జీర్ణక్రియను కూడా మెరుగుపరచగలదు. ఈ రకమైన పండ్లను తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ల స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఆర్థరైటిస్ నొప్పులను కూడా తగ్గించుకోవచ్చు. కాశీల స్థాయి పెరిగితే ఆర్థరైటిస్ నొప్పులు కూడా పెరుగుతాయి. కావున యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకుంటే ఆర్థరైటిస్ నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ పండ్లను తినడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది