Alcohol : మద్యం ఎక్కువ సేవించడం వలన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా..?
Alcohol : ఆల్కహాల్ ఎక్కువగా తాగితే శరీరంలో ఏం జరుగుతుంది.? రక్తంలో ఆల్కహాల్ మోతాదు ఒక పరిమితికి చేరుకున్నాక మొదటగా మాటల్లో తేడా వస్తుంది. తర్వాత నడకలో మార్పు వస్తుంది. శరీరా అవయవాల మధ్య సమన్వయం తగ్గుతుంది. తను చాలా తెలివిగల వ్యక్తిని భావన కలుగుతుంది. ఇంకా మద్యం తీసుకుంటూ ఉంటే కొంతసేపటికి స్పృహ లేకుండా కింద పడిపోతారు. ఆలోచించే విచక్షణ కోల్పోతారు. అంటే మెదడు చురుకుదనం బాగా తగ్గిపోతుంది. ఒక్కోసారి నాడులు దెబ్బతిని గుండె వేగము తగ్గుతుంది. ఫలితంగా శ్వాసక్రియ నెమ్మదిస్తుంది.
అది మరణానికి కూడా దారి తీయొచ్చు. ఆల్కహాల్ పరిమితి అందరికీ ఒకేలా ఉండదు. చాలా వేగంగా శరీరంలోకి వెళ్తుంది. ఆ రక్తం ద్వారా మెదడు కాలేయం సహా శరీరంలోని ప్రతి అవయవానికి వెళ్తుంది. ఆ తరువాత ఆల్కహాల్ కణాలను విరిచేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంది. ప్రమాదం ఉంటుంది. విచ్చల ప్రక్రియలో కొంత శక్తి కూడా విడుదలవుతుంది. అతిగా మద్యం తాగే వారిలో కొందరు బరువు పెరగడానికి ఆసక్తి కూడా ఒక కారణం. ఆల్కహాల్ నుంచి శక్తి వస్తుంది కాబట్టి వారు తక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటారు. అప్పుడు వారికి క్యాలరీలు మాత్రమే అందుతాయి.
అనారోగ్యానికి గురైనట్లుగా కనిపిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ హార్మోన్ మూత్ర ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అప్పుడు మీరు తాగే నీళ్ల కంటే ఎక్కువ నీరు శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆల్కహాల్ మొదటి దశ విచ్చిన్న ప్రక్రియలో ఏర్పడే రసాయన పదార్థమే వాంతులకు కారణం. అంటే ఆ రసాయనం మన శరీరంలో విడుదలైనప్పుడు వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. మద్యం ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ వాంతులు రావచ్చు. ఏదైనా పదార్థం తినగానే వాంతులు విరోచనాలు వస్తున్నాయంటే శరీరం నుంచి ఆ పదార్థాన్ని బయటకు పంపించాలి అంటూ మెదడు ఇచ్చిన ఆఖరి సూచనగా భావించాలి.
దాంతో తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఒడ్క తో అలాంటి సమస్యలు కాస్త తక్కువ. ఎందుకంటే స్వచ్ఛమైన ఒడ్క్ ఆల్కహాల్ మద్య నీరు మాత్రమే ఉంటాయి. దీనివలన పెద్ద ప్రమాదం ఉండదు..