Heart Disease : యువతలో గుండె జబ్బులు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా..? కారణాలు ఇవే.!!
ప్రధానాంశాలు:
Heart Disease : యువతలో గుండె జబ్బులు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా..? కారణాలు ఇవే.!!
Heart Disease : ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో సరియైన ఆహారం తీసుకోకపోవడంతో చిన్న వయసులోనే ఎన్నో వ్యాధులు బారిన పడవలసి ఉంటుంది. అలాంటి సమస్య ఈ రోజుల్లో కామన్ గా మారింది. అది గుండె కొలెస్ట్రాల్ ఇది ఆహారపు అలవాట్లు వలన వస్తుంది. గుండెపోటుకు కారణం అవుతుంది.. గుండెపోటు కాదు. కాలేయ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పూర్వంలో గుండె జబ్బులు అంటే 60 దాటిన తర్వాత కనిపించేవి.. ఇప్పుడు 17 ,18 సంవత్సరాలలోనే గుండెతో పోటుతో మరణించిన వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. దీనికి కారణాలు బయట ఆహారం అధికంగా తీసుకోవడం, శాలరీక శ్రమ లేకపోవడం చిన్న వయసులోనే చెడు కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు.. యువతలో చెడు కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది.?యువతలో కొలెస్ట్రాల్ పెరగడానికి ముఖ్య కారణం తప్పుడు ఆహారం, మద్యపానా ఆలవాటులు, బయట ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ శరీరంలో కొలెస్ట్రాల లెవెల్స్ ని పెంచుతున్నాయి.. తక్కువ శారీరక శ్రమ కూడా దీని పెరుగుదలకు సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ఊబకాయం కూడా ప్రధాన కారణం.
Heart Disease శరీరంలో కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి.?
కొలెస్ట్రాల్ అనేది కాలేయం ఉత్పత్తి చేసే మైనపు పదార్థం. ఇది హార్మోన్ల విటమిన్ డి ఉత్పత్తిలో ముఖ్యం దాని ద్వారా మన ఆహారం సులభంగా జీరమవుతుంది. కొలెస్ట్రాల్ అధిక సాంద్రత కలిగిన లిపోట్రియన్ ప్రోటీన్ తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ వంటి అనేక రకాలుగా విభాజింపబడతాయి. మంచి కొలెస్ట్రాల్ ని పిలవబడే అధిక సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ ఫిఫ్టీ ఎం డి ఎల్ లేదా అంతకంటే అధిక సాధారణ పరిమితిని కలిగి ఉండాలి. అదే ఎల్ డి ఎల్ ని చెడు కొలెస్ట్రాల్ అంటారు. దీని సాధారణ పరిమితి 100ఎంజి డి ఎల్ కంటే తక్కువ ఉండాలి. సహజ శ్రేణి కంటే అధికంగా ఏదైనా పరమధీ ప్రమాదకరం ఎందుకంటే ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచే అవకాశాలు ఉంటాయి.
చెడు కొలెస్ట్రాల్ ఎలా తగ్గించాలి.? తగినంత నీటిని తీసుకోవాలి. తగినంత నిద్రపోవాలి. ధూమపానం మద్యపానం కి దూరంగా ఉండాలి. రోజు వ్యాయామం చేయాలి. శారీరికంగా చురుగ్గా ఉండాలి. కూరగాయలు సీజన్లో దొరికే పండ్లను తీసుకోవాలి. బయట జంక్ ఫుడ్స్ తీపి కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ వల్ల సమస్యలు; చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల ఫ్యాటీ లివర్, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. కానీ అధిక కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందుల కంటే జీవన శైలిలో మార్పులు చాలా అవసరం. కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది.? పూర్వం రోజులైతే పెద్దవాళ్లు కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడేవారు కానీ ఇప్పుడు 20 ఏళ్ల లోపు వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్నవయసులోనే దాని అభివృద్ధికి కారణం వారి ఆనారోగ్య జీవనశైలి శారీరక శ్రమ లేకపోవడం దీనికి కారణం. రెండవ వారు ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అధిక కొలెస్ట్రా లక్షణాలు ఆలస్యంగా కనబడతాయి. చాలామంది ఈ సమస్యని అశ్రద్ధ చేస్తారు. అందుకే నేడు యువతలో గుండెపోటు కేసులు అధికమవుతున్నాయి.