Chicken : చికెన్ తినేవారికి గుండె పగిలే వార్త బయటపెట్టిన డాక్టర్స్…!
Chicken : చికెన్ తినడం వల్ల లాభాలు ఏంటి.. నష్టాలు ఏంటి? రెడ్ మీట్ అంటే ఏంటి.. వైట్ మీట్ అంటే ఏంటి.. ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం.. చికెన్ తినడానికి అంటే ముందు మనం ఇంటికి తెచ్చుకొని వంట చేసుకోవడానికి కొన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముందుగా ఫ్రెష్ గా ఉండే చికెన్ ని కొనుగోలు చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని శుభ్రంగా వాష్ చేయడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా బాగా డీప్ ఫ్రై చేసుకుని తింటూ ఉంటాం. అలా కాకుండా ఉడికించి చక్కగా మంచి డిషెస్ తయారు చేసుకుంటే చికెన్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.. మీరు గమనించారా మంచిగా ఎక్సర్సైజులు చేసే వాళ్ళు ఎక్కువగా గుడ్లు, చికెన్ చేపలు తీసుకుంటూ ఉంటారు.
ఎందుకంటే వీటిలో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి మనం రోజు తీసుకునే వెజిటబుల్స్ లో కంటే కూడా చికెన్ లోనే అధిక ప్రోటీన్స్ ఉంటుంది. అందుకే కండ పుష్టి పొందడానికి ఉడికించిన చికెను తమ ఆహారంలో చేర్చుకోవాలి. అందులోనూ గ్రిల్ చికెన్ లేదా ఉడికించిన చికెన్ను తీసుకోవాలి. చికెన్ లో ఉండే ప్రోటీన్లు తగినంత శక్తిని ఇచ్చి శరీరంలోని నొక్కుల నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. కొంతమందికి కర్రీ బాగోలేకపోతే ఆకలి ఉండదు. కానీ చికెన్ అనగానే ఎక్కడ లేని ఆకేలిస్తుంది. చికెన్ సరిగ్గా కుక్ చేసి ఉడికిస్తే జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుంది.
ఎందుకంటే చికెన్ బాగా ఎక్కువగా ఫ్రై అయితే అది మన బాడీలోకి వెళ్లి క్యాన్సర్ సోకే ఎందుకు కారణమవుతుందని పరిశోధనలు తేల్చాయి. చికెన్ ఫ్రై తింటే తప్పులేదు. కానీ రోజు అదే పనిగా తింటే ఎంత డేంజరో అందుకే మరి ఎక్కువగా తినకుండా అలాగని అస్సలు మానేయకుండా అప్పుడప్పుడు తినాలి. మంచిగా ఎక్కువసేపు ఉడికించి తింటే ఆరోగ్యాన్ని మంచిది. కాబట్టి చికెన్ తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిరోజు చికెన్ తినేవాళ్ళు అయితే 170 గ్రాములు దాటకుండా చూసుకోండి..