Heart Disease : గుండె జబ్బులు వస్తాయి అని చెప్పే పుకార్లు అస్సలు నమ్మకండి.. అసలు కారణం తెలుసుకోండి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heart Disease : గుండె జబ్బులు వస్తాయి అని చెప్పే పుకార్లు అస్సలు నమ్మకండి.. అసలు కారణం తెలుసుకోండి..?

 Authored By ramu | The Telugu News | Updated on :10 January 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Heart Disease : గుండె జబ్బులు వస్తాయి అని చెప్పే పుకార్లు అస్సలు నమ్మకండి.. అసలు కారణం తెలుసుకోండి..?

Heart Disease : ప్రస్తుత జీవనశైలిలో ప్రజలు తీవ్రమైన ఒత్తిడితో, శారీరక శ్రమలు లేకుండా, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల, అలాగే సరైన నిద్ర కూడా లేకపోవడం వల్ల. సరేనా అవగాహన లేకపోవడం, సకాలంలో వైద్యం అందకపోవట, ఇలాంటి తప్పిదాల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దారితీస్తాయి. గుండె జబ్బులు రావటానికి మరియు ఇతర వ్యాధులు రావడానికి ఇలాంటి తప్పిదాల వల్లే జరుగుతుంది. అయితే ఇది ఇలా ఉంటే, కొందరు గుండె జబ్బులు అయినా పుకార్లు అస్సలు నమ్మకూడదు అంటున్నారు వైద్య నిపుణులు తెలియజేశారు. మరి అవేంటో తెలుసుకుందాం…
ప్రపంచాలవ్యాప్తంగా గుండె పోటులు,గుండె జబ్బులు కేసులు వేగంగా పెరుగుతాయి. అయితే మన భారత్ లోనే కాదు ప్రపంచంలో కూడా ఈ వ్యాధి కారణంగా ప్రతి ఆట లక్షలాది మంది చనిపోతున్నారు. అయితే ముఖ్యంగా 2024 సంవత్సరం గురించి మాట్లాడుకున్నట్లయితే.. ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే గత శతాబ్దంలో, మన భారత దేశంలో గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య వేగంగా పెరిగిపోయింది. కానీ గడిచిన పదేళ్లలో భారతదేశంలో గుండెపోటు కారణంగా రెండు లక్షల మందికి పైగా మరణించారని ఒక నివేదికలో పేర్కొన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య భారత్ లోనే ఎక్కువగా ఉంది. అయితే.. తాజా పరిశోధనలు ఆందోళనను కలిగిస్తున్నాయి.

Heart Disease గుండె జబ్బులు వస్తాయి అని చెప్పే పుకార్లు అస్సలు నమ్మకండి అసలు కారణం తెలుసుకోండి

Heart Disease : గుండె జబ్బులు వస్తాయి అని చెప్పే పుకార్లు అస్సలు నమ్మకండి.. అసలు కారణం తెలుసుకోండి..?

Heart Disease గుండెపోటు యొక్క సాధారణ లక్షణాలు

బలహీనత, చాతి నొప్పి, శ్వాస పీల్చుకోవటం చాలా కష్టంగా ఉండడం. అలసట, చేతులు, మెడ, వెన్ను లేదా దవడలో నొప్పి, మైకము, మోర్చ.. లాంటి లక్షణాలు కనిపిస్తాయి… ఈ లక్షణాల్లో ఏవైనా సరే మీకు అనిపిస్తే. డాక్టర్ వద్దకు వెళ్లి చెక్ చేయించుకోవడం మంచిది. గుండె జబ్బులు అసలు రావటానికి గల కారణం నిపుణుల యొక్క అభిప్రాయం ప్రకారం… ప్రజలు తమ రోజువారి దినచర్యలు, అనవసరమైన ఆహారం, స్ట్రెస్ కి గురి కావటం వంటివి కారణంగా గుండె జబ్బులు ప్రాథమికంగా పెరుగుతున్నాయి. ఇప్పుడున్న ప్రజలు బిజీ లైఫ్ లో తమ ఆరోగ్యం పై అంత శ్రద్ధ పెట్టడం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో లంచ్, డిన్నర్లులలో ఫాస్ట్ ఫుడ్లను, శీతల పానీయాలను ఎక్కువగా పెడుతున్నారు. ఇలాంటి ఫుడ్డు తినడం మన శరీరానికి చాలా ప్రమాదకరం. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థకు ఇబ్బందిగా ఉంటుంది. త్వరగా జీర్ణం కాదు. పైగా ఇది గుండెపై అదనపు ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. దీంతో గుండె జబ్బులు సమస్య వేగంగా పెరుగుతాయి. అయితే ఇది ఇలా ఉండగా గుండె జబ్బులకు సంబంధించిన అనేక అపోహలు పుకార్లు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నాయి.. ఇది ప్రజలలో గందరగోళాలని సృష్టిస్తుంది. కావున ఈ అపోహలు, పుకార్లు ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి. ఇలాంటి అపోహలకు పుకార్లకు వాటి వెనుక ఉన్న వాస్తవాన్ని అసలైన నిజాన్ని తెలుసుకుందాం…

Heart Disease చాతి నొప్పి రాకపోతే గుండెకు ఎలాంటి ఇబ్బంది ఉండదు

మీరు చాలా ఆరోగ్యంగా ఉండి. యాతి నొప్పి లేకపోతే, మీకు గుండె జబ్బులు ఉండవని అర్థం కాదు. అధిక రక్తపోటు, అధికారం మధుమేహం,అధిక కొలెస్ట్రాల్ అంటి కారకాల వల్ల కూడా ఎటువంటి లక్షణాలు లేకుండా ఉండవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తల తిరగడం, దవడ లేదా భుజం లో నొప్పి కూడా గుండె జబ్బులకు సంకేతాలు కావచ్చు. ఒకప్పుడు రెగ్యులర్ గా చెకప్ లు చేయించుకోవడం మరి మంచిది.

వృద్ధులు మాత్రమే గుండె జబ్బులతో బాధపడుతున్నారు : ఇటువంటి ఒక ఆలోచన పూర్తిగా తప్పు పట్టవచ్చు. ఉండే జబ్బులు అనేవి వయసును పట్టి కాదు ఏ వయసులోనైనా రావచ్చు. చెడు జీవనశైలికి అలవాటు పడేవారు, పనికిరాని ఆహారపు అలవాట్లు, ఉబకాయం, ధూమపానం, ఒత్తిడి వంటి అలవాట్లు యువతరానికి వ్యాధి వైపు నెట్టిబడిస్తున్నాయి.

Heart Disease పురుషులకు మాత్రమే గుండె జబ్బులు వస్తాయి..?

గుండె జబ్బులు అనేవి పురుషులు స్త్రీలు అని తేడా లేదు. హార్మోన్ల మార్పులు, గర్భధారణ సమయంలో సమస్యలు, రుతుక్రమం ఆగిపోయిన స్థితి.. మహిళలలో గుండె జబ్బులు ప్రమాదాన్ని పెంచుతుంది.

నెయ్యి వెన్న తినకూడదు : నెయ్యి వెన్న అనేది పరిమితం పరిమాణంలో తీసుకుంటే శరీరానికి ఎటువంటి హాని కాదు. ఏదైనా కానీ అధిక వినియోగం మీ ఆరోగ్యానికి మరింత దిగజార్చవచ్చు. ఆహారం సమతుల్య పరిమాణంలో తీసుకోవాలి. నెయ్యిని వెన్నెని సరియైన మోతాదులో తీసుకోవడం ఆరోగ్యం కరం.

ఎక్కువగా వ్యాయామం చేయడం మంచిది : ఇందులో కూడా కొద్ది పొరపాటు ఉంది. వ్యాయామం చేయటం శరీరానికి మంచిదే.. కానీ మితిమీరిన వ్యాయామం చేస్తే మాత్రం గుండెకు ప్రమాదమే. ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల వ్యాయామం చేయాలి. ఇంతకంటే ఎక్కువ వ్యాయామం చేస్తే మీరు రోగాలని ఆస్వాదిస్తున్నట్లే. కావున గుండెపోటు.. చాతి నొప్పి విషయంలో ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. వెంటనే వైద్య నిపుణులు సంప్రదించాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు కూడా ఎలెక్ట్ గా ఉండండి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది