Egg Consumption : డజన్ డజన్ల గుడ్లు తినే వారికి … ఈ వార్త గుండె పగిలేలా చేస్తుంది..!
ప్రధానాంశాలు:
Egg Consumption : డజన్ డజన్ల గుడ్లు తినే వారికి ... ఈ వార్త గుండె పగిలేలా చేస్తుంది..!
Egg Consumption : ప్రజలు నాన్ వెజ్ లేనిదే ముద్ద తీగదు. మరి రోజు నాన్ వెజ్ వండుకోలేక అప్పుడప్పుడు కోడిగుడ్లను కూడా ఎక్కువగా తింటుంటారు. డజన్లు డజన్లను తెచ్చుకొని మరి రోజుకి 1,2 చొప్పున తింటూ ఉంటారు. వైద్యులు రోజుకి ఒక కోడిగుడ్డు తప్పనిసరిగా తినాలని సలహా ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒక ఎగ్ తింటే మన శరీరానికి అవసరమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటూ ఉంటారు. మరి తాజాగా ఒక అధ్యయనంలో గుడ్ల గురించి ఒక షాకింగ్ విషయం తెలిసింది. గుడ్లలో ఉండే లీనో లీక్ ఆమ్లం క్యాన్సర్ కు సంబంధం కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. దీంతోపాటు మరికొన్ని ఆహారాలు లిస్టును కూడా చెప్పారు.

Egg Consumption : డజన్ డజన్ల గుడ్లు తినే వారికి … ఈ వార్త గుండె పగిలేలా చేస్తుంది..!
శరీరానికి పోషకాలు అందించే లిస్టులో గుడ్డు మొదటి స్థానంలో ఉంటాయి. చాలామందికి గుడ్లు అంటే ఎంతో ఇష్టం. గుడ్లలో ప్రోటీన్ లో మంచి మూలం. అని అందరూ భావిస్తారు. డైట్లు ఫాలో అయ్యేవారు, ఎక్కువ వ్యాయామాలు జిమ్ములు చేసే వారు కూడా గుడ్లును అధికంగానే తింటారు. వ్యాయామం చేసే వారికి ప్రోటీన్ లేకపోతే చాలా కష్టం. ఈ ఎగ్గుతో ఎన్నో రకాల రెసిపీలను చేసి తింటారు. కిటికీలో రెసిపీ ని కూడా తయారు చేయొచ్చు. కాబట్టి వీటిని ఎక్కువగా తినడానికి, వండడానికి కూడా ఇష్టపడతారు. కానీ తాజా అధ్యయనములో మాత్రం గుడ్లు తినే ప్రియులకు మాత్రం ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారు నిపుణులు. వీటికి కారణంగా ప్రమాదకర క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి.
ఒక తాజా నివేదిక ప్రకారం, గుడ్లు, గింజల నుంచి తీసిన నూనెలో లభించే లినోలెయి కామ్లం వల్ల ట్రిపుల్ – నెగిటివ్ రూము క్యాన్సర్ చాలా వేగంగా పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఇది ఎంతో ప్రమాదకరమైన వ్యాధి. ఈ రకమైన రొమ్ము క్యాన్సర్ కు ఈస్ట్రోజన్, ప్రొజిస్టార్ న్, హెచ్ ఈ ఆర్ గ్రహకాలు ఉండవు. సాధారణంగా వీటినే చికిత్సలో లక్ష్యాలుగా ఉపయోగిస్తారు. అందువల్ల, ఈ రకం క్యాన్సర్ కూచికిత్స చేయడం చాలా కష్టం. లినోలేయిక్ ఆమ్లం, క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధం చాలా ముఖ్యమైనదిగా పరిశోధకులు భావిస్తున్నారు. పాఠ్యాతి ఆహారపు అలవాటులో ఈ ఆమ్లం ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరంలో అధికంగా చేరుకుంటుంది. శరీరంలో కణాలు, క్యాన్సర్ కణాలు కూడా పెరగడానికి పోషకాలు అవసరం. ఏంటోర్ సి1 అనే ఒక నెట్వర్క్ శరీరంలో పోషకాల లభ్యతను బట్టి కణాల అభివృద్ధిని నియంత్రిస్తుంది. అధ్యయనం లినోలిక్ ఆమ్లం ఒక రకమైన ఒమేగా సిక్స్ అసంతృప్త కొవ్వు అని. ఇది గుడ్లు, సోయాబీన్ నూనె పొద్దుతిరుగుడు నూనెలో ఎక్కువ ఉంటుందని పేర్కొంది. ఈ ఆమ్లం క్యాన్సర్కు మార్గాన్ని సులభం చేయగలరు. దీని ఫలితంగా, క్యాన్సర్ కణాల పెరుగుదల చాలా వేగంగా జరుగుతుంది.
Egg Consumption లినోలెయ్ ఆమ్లం పనిచేసే విధానం
లినోలెయిక్ ఆమ్లం ఫాబ్ పి 5 అనే ప్రోటీన్ తో కలిసి పోతుందని పరిశోధనలో తేలింది. ఈ ప్రోటీన్ ట్రిపుల్- నెగిటివ్ ట్యూమర్ కణాల్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫాబ్ పి 5 అనే ప్రోటీన్ తో లినోలేయి ఆమ్లం కలవడం వల్ల ఏంటోసి 1 మార్గం మరింత చూపుగా మారుతుంది. దీని కారణంగా క్యాన్సర్ కణాల అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది.
పాశ్చత్యా ఆహారాల్లో, ముఖ్యంగా ప్రాసెస్ చేసిన వేయించిన ఆహార పదార్థాలలో లినోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. 1950 ల నుండి విత్తన నూనెలు వినియోగం పెరగటం వల్ల ఈ ఆమ్లం శరీరంలో ఎక్కువగా చేరుతుంది. నీ కారణంగా క్యాన్సర్ కేసులు పెరిగే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు ఇతివరికే అనుమానించారు.
భవిష్యత్తులో పెరిగే ప్రమాదం
లినోలెయిక్ ఆమ్లం ఫాబ్ p5 రోటిన్ కు బంధించబడి. దీనివల్ల ట్రిపులు- నెగిటివ్ క్యాన్సర్ కణాల అభివృద్ధి వేగవంతమవుతుంది. శరీరంలో ఇది అధికంగా చేరితే, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే పిజ్జాలు, బర్గర్లు అంటే ఏ పాశ్చాత్య ఆహారాలు తినడం ఇప్పటికైనా మానుకుంటే మంచిదన్నారు నిపుణులు.