Hair Tips : ఈ కొబ్బరి చిప్ప జుట్టుని నల్లగా మార్చడమే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు… మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : ఈ కొబ్బరి చిప్ప జుట్టుని నల్లగా మార్చడమే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు… మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :30 November 2022,3:00 pm

Hair Tips : కొబ్బరి చిప్పలు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. కొబ్బరికాయలు కొట్టి వాటిలో కొబ్బరి తీసి చిప్పలని పడేస్తూ ఉంటారు అందరూ. అయితే ఈ చిప్పలు జుట్టును నల్లగా మారుస్తుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు మీకు తెలిస్తే మీరు అస్సలు వీటిని వదలరు.. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…
ఈ కొబ్బరి శాస్త్రీయ నామం “కోకాస్ న్యూ సిపెర”ప్రతి జాతిలో ఇదొక్కటే జాతి ఉంటుంది. ఇది వరల్డ్ వైస్ గా విస్తరించి ఉంది. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరుగుతూ ఉంటుంది. కొబ్బరికాయ రూపంలో చెట్లనుంచి వస్తూ ఉంటాయి. హిందువులకు ఇది ప్రధానమైన పూజ ద్రవ్యంలో ఉపయోగపడుతుంది. దీనినే టెంకాయ అని కూడా అంటూ ఉంటారు.  దీనిని ఎన్నో రకాల ఆహార పదార్థాలలో వాడుతూ ఉంటారు.

కొబ్బరి చెట్లను నుంచి రకరకాల పదార్థాలు అనేక రకమైన పద్ధతులను వాడుతూ ఉంటారు. అయితే కొబ్బరి తిన్న తర్వాత దాని చిప్పను పడేస్తూ ఉంటారు. అయితే వయసుతో సంబంధం లేకుండా అందరూ దీన్ని చేస్తూ ఉంటారు. కానీ కొబ్బరి చిప్ప లో ఉండే ప్రయోజనాలు తెలిస్తే దానిని అస్సలు వదలరు.. ఎన్నో రకాల సమస్యలను నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సహజంగా కొబ్బరికాయ చిప్పను చెత్తలో పడేస్తూ ఉంటారు. అయితే అందులో ఉండే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుంటే ఇకపై చిన్న ముక్క కూడా వదలము. కొబ్బరి పెంకెను ఏ విధంగా ఉపయోగించాలి. మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు మనం చూద్దాం…కొబ్బరి టెంక ఉపయోగాలు : కొబ్బరి చిప్పను వాడడం వలన గాయం వాపు తగ్గిపోతుంది.

Hair Tips on Benefits of coconut shell

Hair Tips on Benefits of coconut shell

కొబ్బరి చిప్పను రోజు ఉపయోగించడం వలన దంతాల మీద ఉన్న పసుపు మరకలు పోతాయి. దీనికోసం ముందుగా కొబ్బరి పీచును కాల్చి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని కొద్ది కొద్దిగా సోడాతో కలిపి దంతాలు తప్పకుండా రోజు రుద్దుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. కొబ్బరి చిప్పను గ్రైండ్ చేసి పసుపు పొడిని కలిపి గాయమైన చోటులో పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి చిప్పను మెత్తగా నూరి ఆ పొడిని రోజు ఉదయం ఖాళీ కడుపుతో నీటిలో కలిపి తీసుకోవడం వలన ఫైల్స్ సమస్య తొందరగా తగ్గిపోతుంది. బాణలిలో కొబ్బరి చిప్పను వేడి చేయండి. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని కొబ్బరి నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకి అప్లై చేసి ఒక గంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన జుట్టు నల్లగా తయారవుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది