Hair Tips : ఈ చలికాలంలో చుండ్రుతో బాధపడుతున్నారా..? నిమ్మరసంతో ఇలా చేయండి చాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : ఈ చలికాలంలో చుండ్రుతో బాధపడుతున్నారా..? నిమ్మరసంతో ఇలా చేయండి చాలు…!

Hair Tips : ప్రస్తుతం చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు వయసు తరహా లేకుండా అందరిలో కనిపిస్తున్నాయి. జుట్టు రాలడం తెల్లగా అవ్వటం చుండ్రు రావడం చలికాలం వచ్చిందంటే చుండ్రు సమస్య అందరిలో ఎక్కువైతుంది. చుండ్రు జుట్టులో ఎక్కువ సేపు ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చుండ్రు సమస్యలను చాలా ఈజీగా తీసుకుంటున్నారు. చుండ్రుపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు.. సుండ్రు సమస్య ఉన్నవాళ్లు ఈ నిమ్మకాయని ఉపయోగించండి. నిమ్మరసం జుట్టులోని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :1 November 2022,7:30 am

Hair Tips : ప్రస్తుతం చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు వయసు తరహా లేకుండా అందరిలో కనిపిస్తున్నాయి. జుట్టు రాలడం తెల్లగా అవ్వటం చుండ్రు రావడం చలికాలం వచ్చిందంటే చుండ్రు సమస్య అందరిలో ఎక్కువైతుంది. చుండ్రు జుట్టులో ఎక్కువ సేపు ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చుండ్రు సమస్యలను చాలా ఈజీగా తీసుకుంటున్నారు. చుండ్రుపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు.. సుండ్రు సమస్య ఉన్నవాళ్లు ఈ నిమ్మకాయని ఉపయోగించండి. నిమ్మరసం జుట్టులోని దురదను తగ్గిస్తుంది. నిమ్మరసంలో యాంటీ బ్యాక్టీరియాలో యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు చుండ్రుని తగ్గించడంలో సహాయపడతాయి. అలోవెరా జ్యూస్ నిమ్మకాయ వినియోగం… దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తే చుండ్రు సమస్యలు దూరం చేసుకోవచ్చు. కలమందరసం నిమ్మకాయను ఉపయోగించడం వల్ల చుండ్రు తగ్గుతుంది. మూడు చెంచాల కలమందరసం తీసుకొని దీనిలో కొద్దిగా నిమ్మరసం కలపండి.

తలకు పట్టించి 15 నిమిషాలు వరకు అలాగే ఉంచాలి. దీన్ని ఉపయోగిస్తే మీకు తేడా కనిపిస్తుంది.
అలీవ్ నూనె నిమ్మరసం… అలీవ్ నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. చుండ్రు సమస్యను దూరం చేయడానికి అలీవ్ ఆయిల్ నిమ్మరసం వాడాలి. దీన్ని మీరు రెగ్యులర్గా ఉపయోగిస్తే మీకు చుండ్రు సమస్యను దూరం చేసుకోవచ్చు. కొబ్బరి నూనె నిమ్మకాయ… జుట్టులో చుండు సమస్య ఉంటే కొబ్బరి నూనె నిమ్మరసం ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని దీనిలో నిమ్మరసం వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో తలకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మీద సుమారు గంట ఉంచండి. దీని తర్వాత జుట్టును నీటితో కడగాలి.
జుట్టు నుండి చుండ్రు తగ్గించుకోవడానికి ఇతర ఇంటి నివారణలు రాత్రిపూట నూనె చేసే విధానం ఈ నూనె రాత్రంతా మీ తలపై ఉంచండి.

Hair Tips on Coconut oil and lemon juice

Hair Tips on Coconut oil and lemon juice

చుండ్రు కోసం మరుసటి రోజు ఉదయం తలకు నిమ్మరసం పట్టించి 15 నిమిషాల తర్వాత జుట్టును కడగాలి జుట్టు కడగడానికి చాలా వేడి నీటిని ఉపయోగించడం మానుకోండి. కొబ్బరి నూనె చికిత్స కొబ్బరి నూనెను వారానికి ఒకటి లేదా రెండుసార్లు వేడి చేసి జుట్టుకి పట్టించాలి. తర్వాత టవల్ను వేడి నీటిలో ముంచి ఆ తర్వాత టవల్ బయటికి తీసి వేడి టవల్ను తలకి చుట్టుకోవాలి. యాపిల్సైడర్వెనిగర్ ఆయిల్… చుండ్రు కోసం పండిన బొప్పాయి గుజ్జును, శెనగపిండి గుడ్డులోని తెల్ల సోనా మరియు నాలుగు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి వేస్ట్ లా తయారు చేసుకోండి. ఆపై ఆ పేస్టు తలకు అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయండి. మెంతు గింజలు… మెంతు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. వాటిని గ్రైండ్ చేసి పేస్టులా చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల అలీవ్ ఆయిల్ మందార ఆకులు పువ్వులు పేస్ట్ కలపండి. ఈ పేస్ ని తలకు పట్టించి 20 నుండి 30 నిమిషాల వరకు అలాగే ఉంచాలి ఆ తర్వాత నీటిలో పూర్తిగా కడగాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది