Hair Tips : ఈ ప్యాక్ ఒక్కసారి అప్లై చేస్తే చాలు.. ఊడిన జుట్టు స్పీడ్ గా పెరుగుతుంది…!
Hair Tips : ప్రస్తుతం చాలామంది జుట్టు రాలడం, జుట్లు చుండ్రు రావడం, జుట్టు గడ్డిలాగా తయారవడం ఇలా ఎన్నో రకాల సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారికి ఇప్పుడు మనం తయారు చేయబోయే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. దీనిని వాడడం వల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. దీని ప్రతి ఒక్కరూ కూడా వాడవచ్చు. దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు.. దీనికోసం మనం మొదటగా ఒక బౌల్ తీసుకొని దానిలో మనం వినియోగించి ఏదైనా కాఫీ పౌడర్ ని రెండు స్పూన్లు తీసుకోవాలి. ఈ కాఫీ పౌడర్ మన జుట్టుకి చాలా మంచి మేలు చేస్తుంది. అలాగే జుట్టుకు నేచురల్ డైలాగ్ సహాయపడుతుంది.
ఆ తరువాత మన జుట్టుకి సరిపడినంత వేపాకు పొడి లేదా వేపాకు పేషెంట్ తీసుకోవాలి. ఈ వేపాకు పొడి ప్రస్తుత కాలం మనకు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. వేపాకు పేస్ట్ కూడా చేసుకోవాలి. అనుకుంటే వేపాకుల కొద్దిగా నీటిని కలిపి మెత్తటి పేస్టులా తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దానిలో రెండు స్పూన్ల మెంతులు కూడా తీసుకోవాలి.ఈ మెంతులకు కొద్దిగా నీటిని పోసుకొని పదినిమిషాల పాటు బాగా మరగబెట్టాలి. మరగపెట్టిన తర్వాత కాషాయంగా మారుతుంది. ఆ కషాయాన్ని పక్కనుంచుకోవాలి. తర్వాత నిమ్మకాయ జ్యూస్ తీసుకొని వేసుకోవాలి. ఈ నిమ్మరసం అనేది చుండ్రుని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె లేదా అల్మన్డఆయిల్ కూడా వాడుకోవచ్చు.
ఈ ఆయిల్ వాడడం వలన మన జుట్టు పొడిబారకుండా ఉంటుంది. ఇక తర్వాత ముందుగా మరిగించుకున్న కాషాయం కూడా దీనిలో వేసుకుని మొత్తం మిశ్రమాన్ని ఒక పేస్టులాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదురుల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న 30 నిమిషాలు వరకు దీనిని ఉంచుకోవాలి. తర్వాత ఏదైనా గాఢత తక్కువ గల షాంపుని వాడి తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయడం వలన మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే జుట్టు పొడవుగా పెరుగుతుంది. అలాగే స్మూత్ గా సిల్కీ గా తయారు అవుతుంది.. దీనిని ఒక్కసారి వాడితే చాలు జుట్టు గడ్డి లాగా పెరుగుతుంది…