Belly Button Oiling : బొడ్డు మీద నూనె రాస్తే ఇన్నిలాభాలు ఉన్నాయా? వెలుగులోకి సంచలన నిజాలు
Belly Button Oiling : మనిషికి బొడ్డు అనేదది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే.. మనిషి పుట్టేముందు.. ఈ భూమి మీద పడేముందు.. బొడ్డుతోనే పుడతాడు. ఆ బొడ్డును కోస్తేనే భూమ్మీద పడతాడు. అలాగే.. తల్లికి, పుట్టే బిడ్డకు అనుబంధం కూడా ఆ బొడ్డుతోనే. తల్లి పేగును తెచ్చుకొని బిడ్డ పుడుతుంది. అందుకే.. బొడ్డు అనేది ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. బొడ్డుకు ఇన్ఫెక్షన్ వచ్చినా.. ఏవైనా సమస్యలు వచ్చినా ఆరోగ్యం దెబ్బతింటుంది. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు బొడ్డు అనేది శిశువు ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది.
అయితే.. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. నూనెను తలకు రాసుకుంటారు. చేతులకు, కాళ్లకు రాసుకుంటారు కానీ.. అదే నూనెను బొడ్డుకు రుద్దుకోరు. నూనెను బొడ్డుకు రాసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. బొడ్డు దగ్గర నూనెను రాస్తే ఎన్నో లాభాలు ఉంటాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Belly Button Oiling : బొడ్డుకు నూనె రాస్తే ఏమౌతుంది?
బొడ్డు మీద నూనె రాయడం కోసం.. ఆవ నూనెను లేదా కొబ్బరి నూనెను వాడొచ్చు. ఈ నూనెల్లో ఆయుర్వద గుణాలు మెండుగా ఉంటాయి. అందుకే.. బొడ్డు మీద ఆ నూనెను వాడాలి. వాటిలో హీలింగ్ గుణాలు చాలా ఉంటాయి. లేదంటే మసాజ్ చేసే ఏ నూనె అయినా వాడొచ్చు. వేప నూనె వాడినా.. లెమన్ ఆయిల్ వాడినా.. బాదాం నూనె వాడినా.. అవి బొడ్డు భాగంలో ఉండే చర్మాన్ని శుభ్రం చేస్తాయి. బొడ్డును ఎప్పుడూ క్లీన్ గా ఉంచుకోవాలి. అందుకే అక్కడ ఆయిల్ తో మసాజ్ చేస్తే.. బొడ్డు శుభ్రం అవుతుంది.
ర్యాడికల్ డ్యామేజ్ ఉన్నవాళ్లు బొడ్డు మీద నూనె రాసుకుంటే.. ర్యాడికల్ డ్యామేజ్ నుంచి ఫ్రీ అవుతారు. బొడ్డుతో పాటు.. నడుము చుట్టూ నూనెను రాస్తే.. ఇంకా మంచి ఫలితం కలుగుతుంది. రోజుకు ఒకసారి రాత్రిపూట నిద్రపోయే ముందు.. నూనెతో మసాజ్ చేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రిపూట నూనెతో బొడ్డుకు మసాజ్ చేసుకున్నాక.. నిద్రపోండి. ఉదయం లేవగానే.. శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. చాలా రిలాక్స్ డ్ గా ఉంటారు. మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది. ఎటువంటి టెన్షన్స్ ఉన్నా మటుమాయం అవుతాయి. సహజసిద్ధమైన గ్లో చర్మం మీద వస్తుంది. అలాగే.. చర్మం కింద ఉండే కణజాలం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం మీద ఉన్న చెడు మలినాలు కూడా తొలగిపోయి.. చర్మం మృదువుగా మారుతుంది.
ఇది కూడా చదవండి ==> నల్ల యాలకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ఇది కూడా చదవండి ==> ఎన్నేళ్ల నుంచి షుగర్ ఉన్నా.. ఈ ఆకులను నమలండి.. షుగర్ వెంటనే కంట్రోల్ అవుతుంది..!
ఇది కూడా చదవండి ==> గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా? ఈ విషయం తెలిస్తే మీరు కూడా గడ్డం పెంచుకుంటారు?
ఇది కూడా చదవండి ==> మీకు వచ్చే కలలు మీ భవిష్యత్తును తెలియజేస్తాయి.. ఏ కల దేనికి సంకేతం ?