Dream : మీకు వచ్చే కలలు మీ భవిష్యత్తును తెలియజేస్తాయి.. ఏ కల దేనికి సంకేతం ?
Dream మనిషి అన్నాకా కలలు కనడం సహజమే …. కాని ఆ కలలో కొన్ని మంచివి . మరికొన్ని చేడ్డవి వస్తూ ఉంటాయి. మంచి కలలు మనకు ధైర్యాన్ని , సంతోషాన్ని ఇస్తే . చేడు కలలు మాత్రం భయాన్ని , ఆందోళలను , పిరికితనాన్ని పెంచుతుంది.ఈ కలల వలన మనకు భవిష్యత్ లో జరగబోయేది మనకు ముందే తేలియజేస్తుందని కలలు మీద అధ్యనం చేసిన నిపుణులు చేబుతున్నారు . అయితే ఏ టైమ్ లో వచ్చే కలలు నిజమైతాయి . నిజం కావో తేలుసుకుందాము . తేల్లవారు జామున (3 నుంచి 5,6 టైమ్ లో) వచ్చేకలలు చాలా వరకు నిజమవుతాయని అధ్యనం చేసిన నిపుణులు చేబుతున్నారు .(రాత్రి 12 నుంచి 2 ఈ మధ్య ప్రాంతంలో ) మధ్యాహ్నం వచ్చే కలలు నిజంకావు అని డ్రిమ్ నిపుణులు చేబుతున్నారు . కొంతమందికి గాఢ నిద్రలో ఉన్నపుడు కలలు వస్తాయి .
మరికోందరికి స్వల్ప కాల వ్యవధిలో నిద్రించినప్పుడు కలలు ఏక్కువ సేపు ఉండవు , కలలు కోద్ది సేపు మాత్రమే వస్తాయి . కోన్ని కలలు గుర్తుండవు . మరికోన్ని కలలు గుర్తుంటాయి. అయితే కలలు కోంతమందికి నిజవుతాయి . కోంతమందికి నిజంకావు . కోంతమంది కలలో వచ్చినవి అంతగా పటించుకోరు . కోంతమంది గుర్తుపెటుకోని ఆ కలలో వచ్చిన దానిగురించే ఆ రోజంతా ఆలోచిస్తూ ఉంటారు . మరికోంతమంది వచ్చిన కలను ఇంకోకరికి చేబితే నిజంకాదని నమ్ముతూ ఉంటారు . కోన్ని రకాల కలలో కోన్ని సంకేతాలను తేలియజేస్తాయి అని డ్రిమ్ నిపుణులు అధ్యనంలో తేలిపారు ….
పాములు కలలో వస్తే దేనికి సంకేతం : Dream
మనకు కలలో కోన్ని రకాల పాములు కనిపిస్తూ ఉంటాయి . పాము కరిచినట్లుగా కలలో కనిపిస్తే మంచి జరుగుతుంది అని అంటారు . అంతే కాదు పాము కరిచినట్లుగా కలలో వస్తే మీరు చేడు సమస్యల నుండి బయటపడబోత్తున్నారని అర్ధం . కోన్ని పాములు మీకు తరుముతున్నట్లు ( వెంటాడుతున్నట్లు ) కలలు వస్తే ఏదో ఒక చేడు సమస్యలు మీకు రాబోతున్నాయని అర్ధం . కలలో పెద్ద నల్ల పాము ( ఆనకోండ అంత పెద్ద పాము ) కనిపిచడం గాని లేదా తరుముతున్నట్లు కాని వస్తే మీకు ఆరోగ్యానికి సంభంధించిన పెద్ద సమస్యలు , ఇతర సమస్యలు కాని వస్తాయని సంకేతాన్ని తేతియజేస్తుంది . దినికి అర్ధం పెద్ద నల్ల పాము కలలో వస్తే ఏదో పెద్ద సమస్య మీకు రాబోతుందని అర్ధం . చిన్న పాము వస్తే ఏదో చిన్న సమస్య వస్తుందని సంకేతం .
తేల్ల పాము ( స్వేత నాగు పాము ) : Dream
ఈ రకమైన పాము కలలో కనిపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది అంటా . అంతేకాదు మీరు జీవితంలో చాలా ( గోప్ప ) ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పడానికి కలలో ముందుగానే ఈ సంకేతం ద్వారా తేలియజేయబడుతుంది అని నిపుణులు తెలుపుతున్నారు . చాలా సంతోషకరమైన జీవితాని అనుభవిస్తారంటా . మీరు ఏన్నో రోజుల నుంచి అనుభవిస్తున్న కష్టాలన్ని తోలగిపోయి మంచి రోజులు వస్తాయని సంకేతం . పెద్ద ఎత్తున మీ ఇంట డబ్బులు వచ్చి పడతాయని అర్ధం .
కోతులు కలలో వస్తే దేనికి సంకేతం : Dream
కోతులు గుంపు కాని కోతులు కలలో వస్తే పీచాచి వంటి భాదలు వెంటాడుతున్నట్లు సంకేతం . ఏదో తేలియని భయం ఆందోళనలకు మీమ్మలని గురిచేయబోతుందని అర్ధం . పీత్రు దేవతలు ఆత్మ శాంతి కోరుతుందని అర్ధం . పీత్రు దేవతలకు పీండ ప్రదానాలు చేయాలని కోరుతునట్లు సంకేతం .
పీత్రు దేవతలు కలలో వస్తే దేనికి సంకేతం : Dream
పీత్రు దేవతలు కలలో వస్తే మనకు చాలా మంచి జరుగుతుందని అర్ధం. వారు మనకు మంచి చేయబోతున్నారని సంకేతం .
చేపలు కలలో వస్తే దేనికి సంకేతం : Dream
మీకు కలలో చేపలు , చేపలను పటుకున్నట్లు వస్తే మీకు అదృష్టం పట్టబోతుందని సంకేతం . మీకు అకస్మిక ధన ప్రాప్తి కలగబోతుందని అర్ధం . మీకు ఒక కొండనో లేదా పర్వతానో ఎక్కుతున్నట్లో వస్తే మీకు మీ వృత్తిలో , వీద్యలో , వ్యాపారాలలో , ఉద్యోగాలలో అభివృద్ధి జరుగుతుందని సంకేతం .ఇంకా మీకు కలలో నెమలి కనిపించినా , అది నృత్యం చేస్తునట్లు కనిపించినా … మీకు త్వరలో ఓ గుడ్డ్ న్యూస్ తేలియ జేయబడుతుందని అర్ధం .
మీకు నిండుగా పండ్లతో నిండి ఉన్న ఒక చెట్టు కనిపించినట్లైతే . దినికి సంకేతం మీకు డబ్బు రాబోతుందని అర్ధం . మీరు చేట్టు నుండి పండ్లను తేంచుతునట్లు వస్తే త్వరలో మీరు డబ్బును మీరే స్వయంగా మీ అందుకొబోతున్నారని అర్ధం .
మీకు తేలు కుట్టినట్లు కలలో వస్తే దేనికి సంకేతం :
మీకు కలలో తేలు వస్తే మీకు చేడు జరగబోతుందని అర్ధం . కలలో తేలు కుట్టినట్లు వస్తే మీకు వ్యక్తిగతంగా జీవితంలో కొన్ని ఇబ్బందులు . పనిచేసే చోట మీకు సమస్యలు ఉంటే . మీకు మరిన్ని కష్టాలు వస్తూ , బ్రతుకు భారంగా మారితే అటువంటి సమయంలో తేలు కుట్టినట్లు గా కల వస్తుంది . మీకు తేలు కుటింన కల వస్తూ ఉంటే , మీరు ఒత్తిడితో సతమతం అవుతునారని , మీ సమస్య ఏప్పటికి తిరదు అని బావించేవారికి ఇటువంటి కల గోచరిస్తుంది .తేలు కుట్టినట్లు కలలో వస్తే దినికి మరో అర్ధం . మీకు బాగా కావలసిన వారు , మీమ్మలన్ని బాగా అభిమానించేవారు , మీకు నచ్చనది ఏదైనా చేసి ఉంటారు లేదా మీరు బాధ పడేవిదంగా ప్రవర్తించడం గాని చేసి ఉంటారు.
ఉదాహరణకు మీ ఇంట్లో వారో , బయటీవారో , అయనవారో , స్నేహితులో , మీ దెగ్గర చూట్టమో , ఏవరైనా కావచ్చు . వారు అలా చేస్తారని కాని , అలా అంటారు అని కాని , మీరు ఊహించి ఉండరు . అందువలన మీకు అటువంటి పరిస్థి మీకు తేలుకుట్టినట్లు అనిపిస్తుంది . పదే పదే జరిగిన దానిని తలుచుకుంటూ . మదనపడతారు , అయ్యో అనుకుంటు ఉంటు మీలో మిరే బాధపడుతు ఉంటారు . ఇటువంటి పరిస్థి మీకు కలలో తేలుకుట్టినట్లు అనిపిస్తుంది.కలలో తేలుకుట్టినట్లు వస్తే మీకు సవాళ్లు ముందునాయని అర్దం . మీరు వెళ్తున్న దారిలో , మీరు చేస్తున్న ప్రాజేక్ట్ లో . రానురాను మరింత సమస్యగా మారి , గుడిబండాలా అవుతుంది . అందువలన ఆ పనిలో ఒత్తిడి పెరుగుతుంది . ఇటువంటి సమస్యలు మనకు కలలో తేలు కుట్టినట్లుగా అనిపిస్తుంది . కావునా మీ కలలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తే బయానికి ,ఆందోళలనకు గురికాకండి . ఒత్తిడిని తగ్గించుకొండి .ప్రశాంతంగా ఉండండి . ఈ కలలను లైట్ గా తిసుకొండి . ధైర్యంను పెంచుకొండి . ఇది కేవలం అవగాహన కొరకు తెలియజేయడం జరిగింది .
ఇది కూడా చదవండి ==> Diabetes : ఎన్నేళ్ల నుంచి షుగర్ ఉన్నా.. ఈ ఆకులను నమలండి.. షుగర్ వెంటనే కంట్రోల్ అవుతుంది..!
ఇది కూడా చదవండి ==> గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా? ఈ విషయం తెలిస్తే మీరు కూడా గడ్డం పెంచుకుంటారు?
ఇది కూడా చదవండి ==> మీకు బట్టతల ఉందా? ఈ పని చేశారంటే మీరు వద్దన్నా కూడా తలపై జుట్టు మొలుస్తుంది..!
ఇది కూడా చదవండి ==> తొక్కే కదా అని తీసేస్తే మీకే నష్టం.. అరటి తొక్క వల్ల కలిగే లాభాలు ఇప్పుడే తెలుసుకోండి..!