Health Tips : ఎంతో భయంకరమైన జబ్బులను తరిమికొట్టే ఆకు…!!
Health Tips : ఆరోగ్యంగా ఉన్నంతవరకు మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏమాత్రం మన ఆరోగ్యంలో కాస్త తేడా అనిపించగానే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. కానప్పుడు హోమియోపతి ఆయుర్వేదం ఇలా రకరకాలుగా ప్రయత్నం చేసి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి చూస్తూ ఉంటాం. అయితే పూర్వకాలంలో ఎన్ని రకాల వైద్య విధానాలు అందుబాటులో లేవు వారికి తెలిసుందిల్లా వారి చుట్టూ ఉండే మొక్కలను ఉపయోగించి వారికి వచ్చిన జబ్బులను నయం చేసుకోవడమే ఆజపు ఈ జబ్బు అని కాకుండా వారు ఏ రోగానికైనా ఇలా మొక్కల ద్వారానే వైద్యం చేసుకునేవారు అయితే వారికి విద్య లేని కారణంగా ఏ మొక్కను ఏ వ్యాధికి ఉపయోగించారో వారికి తెలిసేది కాదు.. అది ఇంకొకరికి చెప్పడం కూడా వారికి తెలియక అలా వారు మాత్రమే వినియోగించుకోవడం వల్ల నేడు ఇప్పటికీ కూడా కొన్ని రకాల ఔషధ మొక్కలను మనం గుర్తించలేకపోతున్నాం.
అయితే ఈ రోజుల్లో కొంతమంది ఆయుర్వేద వైద్యంపై అధ్యయనం చేసి ఇటువంటి ఔషధ మొక్కలు కొన్నింటిని గుర్తించారు. మన అదృష్టం కొద్దీ ఇప్పటికి కూడా ఈ ఔషధ మొక్కలు మన చుట్టూనే ఉన్నాయి. వాటిలో కొన్ని రకాల ఔషధ మొక్కలైతే ఎన్నో రకాల రోగాలను నయం చేస్తే సామర్థ్యం కలిగి ఉంటాయి. అలాంటి మొక్కై ఈనాటి చూద్దాం మనం ఈరోజు చెప్పుకునే ఔషధ మొక్క పేరు కొప్పింటాకు. ఈ కుప్పింట చెట్టు వర్షాకాలంలో ఖాళీ ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒక రకం జాతి యొక్క ఆకులేమో గుండ్రంగా ఉంటాయి. రెండో రకం ఆకులైతే చివర సూదిగా ఉంటాయి. ఈ రెండు రకాల చెట్లకు కూడా సమాన గుణాలే ఉంటాయి. పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో కుప్పింటాకును ఉపయోగిస్తున్నారు. దీనిని పిప్పింటాకు హరిత మంజరి నురిపిండి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల శ్వాస కోస సమస్యలు తగ్గుతాయి.
రసాన్ని తీసుకొని అందులో నిమ్మరసాన్ని కలిపి చర్మానికి రాసుకోవడం వల్ల గజ్జి తామర వంటి వాటితో పాటు దురదలు దద్దుర్లు తగ్గిపోతాయి. ఇదొక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ ఆకు రసం రెండు చుక్కల ముగ్గులు వేస్తే ఎటువంటి మొండి తలనొప్పి అయినా తగ్గి తీరాల్సిందే.. అలాగే ఆకులను మిరియాలతో కలిపి నూరి తేలుకాటుకు గాని పాముకాటుకు గాని వేస్తే విషం విరిగిపోతుంది. ఈ రెండిటిని కలిపి స్టవ్ మీద నుంచి బాగా మరిగించాలి. నీరు బాగా వేడెక్కిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి చక్కగా వడకట్టుకోండి. దీన్ని ఆహారానికి ముందు తాగుతూ ఉండాలి. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఒకే మోతాదులో తాగండి. అంటే ఉదయం మీరు ఒక స్పూన్ తాగితే రాత్రి కూడా ఒక స్పూన్ తాగినట్టుగా సమంగా తీసుకోవాలి. మరి ఈ కుప్పింటాకు కనుక మీకు దొరికితే ఎట్టి పరిస్థితుల్లోనూ బదులుకోకండి. ఇంటికి తెచ్చుకుని ఇలా కషాయం లాగానే లేదా టీ తాగిన సరే మీరు చేసుకుంటే చాలా చక్కని ఫలితాలు ఉంటాయి. అలాగే ఆరు వాక్యానికి అందానికి కూడా కుప్పింటాకు చాలా బాగా పనిచేస్తుంది.