Health Tips : మీ లివర్ లో చెత్తంతా బయటికి వెళ్లాలంటే వీటిని తింటే చాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : మీ లివర్ లో చెత్తంతా బయటికి వెళ్లాలంటే వీటిని తింటే చాలు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :15 December 2022,7:40 am

Health Tips : శరీరంలో ఎన్నో ముఖ్యమైన అవయవాలు ఉంటాయి.. అవి సరిగా పనిచేయకపోతే బాడీలో వ్యర్ధాలు అన్ని పేరుకుపోయి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యమైన అవయవాలలో ఒకటి లివర్.. ఐరన్ విటమిన్లు గ్లూకోజ్ లాంటి వాటిని నిలువ చేసుకొని కావాల్సినప్పుడు శక్తిని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి పోషకాలు అందించడానికి సహాయపడే పైత్య రసాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు స్థిరంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది. రక్తంలో కలిసి వ్యర్థాలను బయటికి పంపిస్తూ ఉంటుంది. లివర్ సరిగా పనిచేయకపోతే శరీరంలో ఎన్నో వ్యవస్థలన్నీ కుప్పకూలి పోతు ఉంటాయి. ఈ నేపథ్యంలో లివర్ సురక్షితంగా ఉంచుకోవడం చాలా ప్రధానమని వైద్య నిపుణులు చెప్తున్నారు..

అయితే లివర్లో కొన్ని వ్యర్ధాలు పేర్కొన్నప్పుడు ఈ లక్షణాలు కనబడుతూ ఉంటాయి.. మానసిక కల్లోలం, ఒత్తిడి, ఆందోళన, శరీరం నుంచి స్మెల్, గ్యాస్, ఎస్జిటి ,అనారోగ్య భావన, కడుపునొప్పి ,తీపి ఎక్కువగా తినాలనిపించడం, దద్దుర్లు ఇలాంటివన్నీ కనిపిస్తాయి… అయితే లివర్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి..బీట్రూట్ : బీట్రూట్లో బీటా లైన్ అనే ఫైటు న్యూట్రీట్మెంట్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లోమేటర్ రెస్పాన్స్ కి కారణం అవుతూ ఉంటుంది. బీట్రూట్లో నైట్ రేట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తీసుకోనెంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ : ఆరెంజ్ బత్తాయి నిమ్మ అలాంటి సిట్రస్ ఫ్రూట్స్లో 5 న్యూట్రిమెంట్లు ఉంటాయి. ఇవి హైఫడ్ డైట్ శారీరిక ఒత్తిడిని తొలగిస్తాయి. ఈ పండ్లు తింటే లివర్లో టాగ్జిన్స్ను తొలిగిపోతాయి.

Health Tips Just eat these to flush out all the garbage in your liver

Health Tips Just eat these to flush out all the garbage in your liver

వాల్ నట్స్ : వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్యాటీ ఆసిడ్స్ కంటెంట్ అధికంగా ఉంటాయి. వాల్నట్స్ లో ఒమేగా సిక్స్ ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి. వీటితోపాటు పాలి ఫైనల్ అండ్ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. వాల్ నట్ ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. ద్రాక్ష: నలుపు ద్రాక్షలు యాంటీ ఆక్సిడెంట్లు లెవెల్స్ ను పెంచే రెస్యే ఉంటుంది. గ్రేప్ జ్యూస్ తరచుగా తాగితే లివర్ ఇన్ఫ్లమేషన్ నుంచి రక్షిస్తుంది. గ్రీన్ టీ : గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ డిటాక్స్ ను సహాయ పడతాయి. గ్రీన్ టీ లివర్ లోని విష పదార్థాలను నీటిలో కరిగేలా చేసి న్యూట్రల్ చేస్తూ ఉంటాయి. మూత్రం ద్వారా వాటిని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది