Health Tips : రాత్రి డిన్నర్ త్వరగా చేసేయండి.. ఇలా చేస్తే ఎన్నో ఉపయోగాలు.. వైద్యుని నిపుణులు ఇలా చెప్తున్నారు…!
Health Tips : ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కొన్ని కారణాల వలన ఎన్నో రోగాలు చుట్టుముడుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ కారణంగా జనాలలో ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఎంతో శక్తివంతంగా ఉండాలని చాలామందికి అవగాహన వచ్చింది. ఆరోగ్యంగా ఉండడానికి కోసం ఆరోగ్యవంతమైన ఫుడ్ అలవాట్లను పాటించటం చాలా ముఖ్యం. ప్రధానంగా శరీరం ఫిట్గా ఉండడం చాలా అవసరం ఇది మనం తినే ఫుడ్ ఫై ఆధారపడి ఉంటుంది. పలువురు తినడానికి హోటల్ కి వెళ్ళినప్పుడు రకరకాల ఫుడ్ పదార్థాలను ఆర్డర్ ఇస్తూ ఉంటారు. అవన్నీ తినలేక వేస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అలవాటు అంత మంచిది కాదు అని డాక్టర్లు తెలియజేస్తున్నారు.
ఈ విధంగా చేయడం వలన మన శరీరానికి అవసరమైన ఫుడ్ కంటే ఎక్కువ మొత్తంలో తీసుకోవడం కానీ తక్కువ ఆహారం తినడం కానీ జరుగుతుంది.ఇది మన జీవిత విధానం మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. అలా కాకుండా మనం ఏమేమి తీసుకోవాలి. ఏమేమి కావాలో ముందే ఏర్పాటు చేసుకోవడం మంచిది. సహజంగా కొందరు అధిక బరువు తగ్గాలని భావనతో డైటింగ్ లో ఉంటూ ఉంటారు. అయితే ఆ టైంలో ఇష్టమైన ఫుడ్ ని చూడగానే తినాలి అనే ఆశ కలుగుతుంది. అటువంటి టైంలో జంక్ పదార్థాలపై ఆశ కలుగుతూ ఉంటుంది. దాంతో ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇక ఆ సమయంలో జంక్ ఫుడ్ కాకుండా స్నాక్స్ గా హెల్ది ఆహారం తినడం మంచిది. అలాగే డైట్ లో ఉన్న వాళ్లు చాలా తక్కువ మోతాదులో ఫుడ్ ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదు.. వాడికి కావాల్సిన ఆహారం తినకపోవడం వలన పోషక పదార్థాలు పొందలేము.
Health Tips on Make a quick dinner at night
అలాగే ఎన్నో వ్యాధులకి దారితీస్తూ ఉంటాయి. అదేవిధంగా నీట్ గా కంప్లీట్ గా తీసుకోవడం శ్రేయస్కరం. ఈ విధంగా చేయడం వలన శారీరిక ఆరోగ్యంతో పాటు మానసిక హెల్త్ కి మంచిది. అని డాక్టర్లు తెలియజేస్తున్నారు. నిపుణులు తెలియజేసిన విధానంగా 250 ఎంజి కెఫిన్ గుండెకు అవసరం. అలాగే కాకుండా కాఫీలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ హెల్త్ ని రక్షిస్తాయి. ఒత్తిడి లేదా ఆత్రుతగా అనిపించిన టైం లో కాఫీని స్కిప్ చేయడం వలన మంచి ఉపయోగం ఉంటుంది. ప్రధానంగా రాత్రి సమయంలో భోజనం త్వరగా చేసేయాలి. ఇది గేమ్ చేజర్ల సహాయపడుతుంది. మీరు దీన్ని నిత్యము చేయలేకపోయినా వారానికి మూడు నాలుగు సార్లు పాటించవచ్చు. ఇది మీ నెల టోనింగ్ ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. మీరు బాగా నిద్రపోవడానికి ఉపయోగపడుతుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు.