Hair : తెల్ల జుట్టు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ పంపండి.. ఐదు నిమిషాల్లో మీ జుట్టు నల్లగా మారుతుంది…!
Hair : చాలా మంది మహిళలు అలాగే పురుషులుని ఎక్కువ బాధించే సమస్య జుట్టు సమస్య. ఈ సమస్యతో అందరూ సతమతమవడం మనం చూస్తూనే ఉన్నాం.. జుట్టు రాలిపోవడం జుట్టు తెల్లగా అవ్వడం, చుండ్రు లాంటి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. యుక్త వయసు లోనే బట్ట తల రావడం ఇంకా వెంట్రుకలు తెల్లబడి ముసలివారిలా కనిపించడం వలన నలుగురిలో తిరగాలంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అయితే మనం తినే ఆహారాలే మనకి ఇటువంటి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. వీటినుంచి బయటపడడానికి ఏవో ఇంగ్లీష్ మందులు వాడుతూ ఇంకా సమస్యలను ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే బంగాళదుంపతో ఈ రెమిడి చేసి వాడవచ్చు..
అదెలాగో ఇప్పుడు మనం చూద్దాం..
ప్రస్తుతం మనం తలస్నానానికి షాంపూలు వాడుతున్నాం.. కానీ మన పెద్దలు మాత్రం కుంకుడుకాయలు, చీ కాయలు గంజి ఇలా వారి జుట్టుకి షాంపుల్లా వాడేవారు.. వారి జుట్టు ఈనాటి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం జీవిస్తున్న విధానంలో కొన్ని మార్పులు వలన ప్రతి ఒక్కరిలో ఈ తెల్ల జుట్టు సమస్య వస్తుంది. ఈ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడం కోసం ముందుగా బంగాళదుంపల్ని తీసుకొని వాటి తొక్కల్ని తీసుకొని నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. షాంపుతో తలస్నానం చేసిన తర్వాత జుట్టుని శుభ్రంగా తుడిచి ఈ బంగాళదుంప తొక్కల నీటిని తలకి అప్లై చేయాలి.
ఇలా అప్లై చేసిన తర్వాత అరగంట ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసినట్లయితే మీ జుట్టు నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు అధికంగా ఉంటే ఎక్కువసార్లు అప్లై చేయాలి.. ఈ రెమిడి ఏ వయసు వారైనా వాడుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి ఎన్నో పరిహారాలు ఉంటాయి. కలమంద దీనికి మంచి మందులా సహాయపడుతుంది. తెల్ల జుట్టు నల్లగా చేయడానికి గుంటగలరాకు కూడా అలాగే కరివేపాకు, మునగాకు కూడా బాగా ఉపయోగపడతాయి.