Diabetes : గుడ్ న్యూస్.. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ స్వీట్లు తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : గుడ్ న్యూస్.. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ స్వీట్లు తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్….!

Diabetes : ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. ఈ సమస్య వయసు తరహా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది.. దీనికి కారణం ఆహారపు అలవాట్లు అయి ఉండొచ్చు. అయితే మధుమేహం వ్యాధిగ్రస్తులు స్వీట్లు అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.. ఎందుకంటే తినలేరు.. కావున ఇవి తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని భయం.. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ ఈ స్వీట్లు తిన్నా కానీ షుగర్ పెరగదు అంట.. తక్కువ క్యాలరీలు స్వీట్లు లేదా క్యాలరీలు లేని స్వీట్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :28 June 2023,9:00 am

Diabetes : ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. ఈ సమస్య వయసు తరహా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది.. దీనికి కారణం ఆహారపు అలవాట్లు అయి ఉండొచ్చు. అయితే మధుమేహం వ్యాధిగ్రస్తులు స్వీట్లు అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.. ఎందుకంటే తినలేరు.. కావున ఇవి తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని భయం.. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ ఈ స్వీట్లు తిన్నా కానీ షుగర్ పెరగదు అంట.. తక్కువ క్యాలరీలు స్వీట్లు లేదా క్యాలరీలు లేని స్వీట్ తీసుకోవడం వల్ల షుగర్ ఉన్న వారిలో అని ఏమి నష్టం ఉండదు..

సహజంగా ఎన్ఎస్ఎస్ బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. షుగర్ ఉన్న వ్యక్తులలో బ్లడ్ లో గ్లూకోస్ ని నియంత్రించే సాధనంగా నిత్యం సిఫార్ చేస్తున్నారు. సహజంగా ఎంఎస్ఎస్ లో అడ్వాన్స్మెంట్, స్టేవియా దాని ఉత్పణాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం బరువు నియంత్రణ కోసం సేవియా లాంటి చెక్కర రహిత స్వీట్ నెర్లకు వ్యతిరేకంగా సలహాలు ఇచ్చారు.. కార్బోహైడ్రేట్ చెక్కర తీసుకోవడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చక్కెర వాడకం వలన కలిగే ప్రతికూల ఆరోగ్య ఫలితాలు ఊబకాయం, హైపర్ టెన్షన్, మధుమేహం వ్యాధులు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

sugar patients eat these sweets Diabetes levels will be controlled

sugar patients eat these sweets Diabetes levels will be controlled

చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతుంది. అనారోగ్యం మైన ఆహారం ఈ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇటువంటి సమయంలో తక్కువ కేలరీల స్వీట్లను తీపి రుచి త్యాగం చేయకుండా చక్కెర క్యాలరీలు తీసుకోవడం తగ్గించడానికి సురక్షితమైన అంశం అయితే వీటి వాడకం కూడా మితంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. చక్కెర క్యాలరీల వాడకం తగ్గించడంలో బరువు నిర్వహణలో ఉండడానికి ఉపయోగపడుతుంది.. మొత్తం ఖాళీ క్యాలరీలు ఆహారంలో నాణ్యత ప్రధాన నిర్ణయాధికరం అవి స్పష్టంగా తెలుస్తోంది. కావున తక్కువ చెక్కర గల స్వీట్లు తీసుకోవడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎటువంటి హాని జరగదు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది