Uric Acid : శరీరంలో యూరిక్ యాసిడ్ ను తగ్గించే ఆహారాలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Uric Acid : శరీరంలో యూరిక్ యాసిడ్ ను తగ్గించే ఆహారాలు ఇవే…!

Uric Acid : సహజ సిద్ధంగా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.. యూరిక్ యాసిడ్ ఈ రోజుల్లో ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు యూరిక్ యాసిడ్ తోఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు సకాలంలో చికిత్స అందకపోతే తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కీళ్ల నొప్పులు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమస్యను ఎలా నిరోధించాలో తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ ని అదుపు చేసేందుకు.. ఒక గ్లాసు నీటిలో […]

 Authored By jyothi | The Telugu News | Updated on :26 October 2023,8:00 am

Uric Acid : సహజ సిద్ధంగా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.. యూరిక్ యాసిడ్ ఈ రోజుల్లో ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు యూరిక్ యాసిడ్ తోఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు సకాలంలో చికిత్స అందకపోతే తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కీళ్ల నొప్పులు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమస్యను ఎలా నిరోధించాలో తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ ని అదుపు చేసేందుకు.. ఒక గ్లాసు నీటిలో అర టీ స్పూన్ బేకింగ్ సోడా కలిపి తీసుకోవాలి. శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని తగ్గించడానికి ప్రతిరోజు ఆహారంలో విటమిన్ సి తీసుకుంటూ ఉండాలి.

నారింజ, ఉసిరికాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కనుక వాటిని తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ తాగడం వల్ల శరీరంలోని యూరిక్ ఆసిడ్ మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా దీని తగ్గించుకోవచ్చు. డైటరి ఫైబర్ రక్తం నుండి యూరిక్ యాసిడ్ని గ్రహించి మూత్రపిండాల ద్వారా బయటికి పంపుతుంది. వంట కోసం వెన్న లేదా వెజిటేబుల్ ఆయిల్ కి బదులుగా కోల్డ్ ట్రస్ట్ ఆయిల్ ని ఉపయోగించాలి. యూరిక్ యాసిడ్ తగ్గించడానికి ఒమేగా ఫ్యాక్టరీ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇవి చేపలు,చేపల నూనెలో ఉంటాయి. అధిక యూరిక్ ఆసిడ్ చేర్చే సంతృప్తి కొవ్వులు కేకులు ఇలా ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉంటే మంచిది.

This is what happens when you eat curd in winter

This is what happens when you eat curd in winter

సాహ సిద్ధంగా యూరిక్ ఆసిడ్ స్థాయిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకున్నాం కదా.. కాబట్టి ఫైబర్ పుడ్ ని ఎక్కువగా తీసుకుంటూ ఆయిల్ ఫుడ్స్ కి దూరంగా ఉండి యూరిక్ యాసిడ్ ని ఇలా తగ్గించుకోండి.. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నవారు ప్రోటీన్ డైట్ కి దూరంగా ఉండటం మంచిది. ప్రోటీన్ పప్పులు అద్భుతమైన మూలం. అధిక యూరిక్ యాసిడ్ ఉన్న వ్యాధిగ్రస్తులు పప్పులను తీసుకోవద్దని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి… ఈ పప్పులో ఉన్న ప్రోటీన్ల జీవక్రియ వలన శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి పప్పులు మితంగా తీసుకోవచ్చు అని వైద్య నిపుణులు చెప్తున్నారు.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది