Diabetes : ఆయుర్వేదంతో మధుమేహానికి చికిత్స కరెక్టే… ఈ మందులని ఇలా ట్రై చేయండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : ఆయుర్వేదంతో మధుమేహానికి చికిత్స కరెక్టే… ఈ మందులని ఇలా ట్రై చేయండి…!

 Authored By prabhas | The Telugu News | Updated on :15 October 2022,6:30 am

Diabetes : ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చాలామంది మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మధుమేహానికి ఇంగ్లీష్ మందులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఈ ఇంగ్లీష్ మందుల వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించదు. అలాంటివారికి ఆయుర్వేదంలో మందుల ద్వారా చికిత్స చేయచ్చని తెలిస్తే మీరు అవాక్కవుతారు. ప్రపంచంలో ఎవ్వరు నయం చేయని మధుమేహానికి ఇండియాలో ఆయుర్వేదంతో తగ్గించవచ్చు. అని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. మధుమేహం అనగానే అందరూ భయపడిపోతున్నారు. ఎందుకనగా ఈనాటి ఆధునిక వైద్యశాస్త్రంలో డయాబెటిస్ వ్యాధి తగ్గించలేనిదిగా వెలువడింది. అందుకే ఆయుర్వేద వైద్య విధానం ద్వారా వ్యాధిగ్రస్తులకి చికిత్స చేసే దీనిని మొత్తానికి అంగీకరించరు. ఎందుకనగా ఆయుర్వేదం ప్రకారం షుగర్ వ్యాధిని అనేక విధానాలలో పూర్తిగా నియంత్రించవచ్చు. అని అలాగే తగ్గించుకోవచ్చని ప్రాచీన ఇండియా ఆయుర్వేద వైద్యులు తెలుపుతున్నారు.

ఆపరేషన్లు యంత్రాలు వినియోగించకుండా గొప్ప రిజల్ట్ ను ఇచ్చి ఆయుర్వేద చికిత్సలు ఇటువంటి విధానం ఉందంటున్నారు. గొప్ప ఆయుర్వేద వైద్యం నుంచి ఈ వైద్యం పొందడం వలన మీరు మధుమేహం సమస్యను ఏ విధంగా నయం చేసుకోవచ్చు ఇక్కడ చూద్దాం… మధుమేహాన్ని ఆయుర్వేదంలో డయాబెటిస్ అంటారు. బ్లడ్ లో గ్లూకోజ్ పరిమాణం పెరగడం వలన డయాబెటిస్ వ్యాధి వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయుర్వేదంలో ఈ చికిత్స ఆరోగ్యంగా మారవచ్చు అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఆయుర్వేదంలో మధుమేహానికి చికిత్స ఎలా.? కఫా పెరగడం వలన డయాబెటిస్ వస్తే అది పూర్తిగా తగ్గిపోతుందని ఆయుర్వేదం తెలుపుతుంది. ఇది పెరిగిన పిత్త వల్ల సంభవించినట్లయితే దానిని తగ్గించుకోవచ్చు కానీ వాత తీవ్రత మూలంగా ఇది వస్తే అది తగ్గించుకోలేని వ్యాధి అని… అయినప్పటికీ మందులు ఆహారం జీవన శైలి ద్వారా రోగి జీవితాన్ని సంతోషంగా మార్చవచ్చని ఆయుర్వేదం తెలపబడింది.

Treatment of diabetes in Ayurveda is correct

Treatment of diabetes in Ayurveda is correct

ఆయుర్వేదంలో ప్రతి ఒక్క వ్యాధికి మూడి దోషాలలో ఒక కారణమని తెలుపబడింది. ఈ దోషాలను కఫా, వాత, పిత్త అని అంటారు. ఇది డయాబెటిస్ విషయంలో కూడా వర్తిస్తుంది. కావున ఈ వ్యాధి బ్లడ్ని బట్టి వాత ప్రమేహ, పిత్త ప్రమేహ, కప ప్రమేహ, అని పిలుస్తారు. ఆయుర్వేద వైద్య ప్రకారం అనేక విభిన్న చికిత్స పద్ధతులు ఉన్నాయి. వీటిని వినియోగించి వ్యాధిగ్రస్తునికి జీవక్రియ సరి చేయబడుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది వ్యాధిపై కాకుండా వ్యాధికి గల కారణాలను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. రోగి పదేపదే మందులను వాడవలసిన అవసరం లేదు. డయాబెటిస్ రావడానికి ముఖ్య కారణం ఏమిటి.? ఆయుర్వేదం ప్రకారం డయాబెటిస్ కి ముఖ్య కారణాలు.. కాలుష్యం ఉన్న ప్రదేశంలో నివసించడం, జన్యుపరమైన కారణాలవల్ల కూడా డయాబెటిస్ వస్తుంది. తప్పుడు మందులు దీర్ఘకాలంగా వాడడం, శారీరకంగా చురుకుదనం లేకపోవడం,

శరీరంలో కప్ప స్వభావం పెరగడం, తినడం, త్రాగడం, నిద్రలేమి, కూర్చున్నప్పుడు ఎటువంటి అలస్తత్వం పాటించకపోవడం, సరియైన ఆహారం లేకపోవడం, సరియైన ఆహారాన్ని తినకపోవడం.. ఈ మందులతో డయాబెటిస్ కి చికిత్స… కరవెల్క, నిషా కటక దీక్షయ, మెంతికూర, పాల్త్రి కాడి క్యాత్, గుడమర్, నిషా అమలకి, గుడిచి.. ఆయుర్వేదంతో మధుమేహం వ్యాధికి చికిత్స… జీవ క్రియలు ఆటంకం వచ్చినప్పుడు శరీరంలో ఉన్న ఇన్సులిన్ హార్మెన్ సరిగా పనిచేయడం ఆగిపోతుంది. లేదా శరీరం లోపల ఈ హార్మోన్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం పెరగడం మొదలవుతుంది. శరీరంలోని జీవక్రియ వ్యవస్థలో ఇబ్బందుల వల్ల చక్కెర వ్యాధి వస్తుందని ఆయుర్వేదం తెలుపబడింది. జీవక్రియ అనేది శరీరం లో ఒక ప్రక్రియ… ఈ సమయంలో శరీరం వాటి నుంచి శక్తిని పొందేందుకు ఆహారం నుంచి పోషకాలను వినియోగిస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది