Hair tips : జుట్టును ఉప్పు నీటితో కడగడం వలన ఎన్నో రకాల ఉపయోగాలు… ఎన్నో సమస్యలకి చెక్
Hair tips :జుట్టు సమస్య రోజురోజుకి ఎక్కువ అయిపోతుంది. ఈ జుట్టు సమస్యను తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. కానీ వాటి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు… అయితే అటువంటి సమస్యకి తగ్గించుకోవడం కోసం ఉప్పును వాడబోతున్నాం..ఉప్పు నీ వంటలలో వాడుతూ ఉంటాం. ఈ ఉప్పు వల్ల వంటకి రుచి వస్తుంది. ఆ విషయం అందరికీ తెలిసింది. ఈ ఉప్పు తో చర్మం ఎక్స్ పోలియేట్ చేయడానికి డిహైడ్రేషన్ నివారించడానికి అలాగే గొంతు నొప్పిని తగ్గించడానికి ఇలా చాలా వాటికి ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది.
అదేవిధంగా జుట్టు రక్షణ కోసం కూడా ఉప్పును వినియోగించవచ్చు.. జుట్టులో చుండ్రు లేదా చెమట ఉంటే ఈ ఉప్పు బాగా సహాయపడుతుంది. అలాగే అనేక ఇబ్బందులను తగ్గించడానికి.. మీరు మీ జుట్టు రక్షణలో ఉప్పును వాడుకోవచ్చు. ఈ ఉప్పు (salt ) వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.జుట్టుని ఉప్పు నీటితో కడగడం వలన కలిగే ఉపయోగాలు:మీ జుట్టు చర్మం లో చుండ్రు, పొడి, దురద లాంటి ఇబ్బంది ఉంటే మీరు వాటిని ఉప్పు వినియోగంతో క్లీన్ చేసుకోవచ్చు.. ఉప్పులో స్పటికాలు మీ దెబ్బతిన్న వెంట్రుకలను రక్షిస్తుంది.

Washing the tree with salt water has many uses to check many problems
జుట్టు ఎదుగుదలను పెంచుతుంది : జుట్టు పెరుగుదలకు చర్మం లో బ్లడ్ సర్కులేషన్ మెరుగుపరచడం అలాగే, రంధ్రాలను శుభ్రం పరచడం చాలా ముఖ్యం. అలాంటి పరిస్థితుల్లో జుట్టుకు ఉప్పు ఎక్స్ పోల్యేటర్ ను అందిస్తుంది. దీనివలన జుట్టు పొడవుగా పెరుగుతుంది.
జుట్టు బలంగా: జుట్టు రాలిపోతున్న ,విరిగిపోతున్న జుట్టు ఆరోగ్యంగా లేకపోయినా దీనికి కారణం అలాంటి పరిస్థితుల్లో మీరు జుట్టుని రక్షించడం కోసం ఉప్పుని వినియోగించినప్పుడు దాన్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం, సిలినియం, ఖనిజాలు జుట్టుని బలంగా మార్చడంలో సహాయపడుతుంది..
జుట్టులో జిడ్డు సమస్య దూరం:జుట్టులో జిడ్డు ఎక్కువగా ఉంటే ఉప్పు నీటితో కడగడం వలన జుట్టులో ఉండేటువంటి అధిక జిడ్డు తొలగిపోతుంది.
చుండ్రు నివారణ: వాస్తవానికి ఉప్పులో యాంటీ పంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది జుట్టు లేదా శిరోజాలను శుభ్రపరుస్తుంటాయి. దానిలోని ఎక్కువ ఆయిల్ ని తొలగిస్తాయి. దీనివల్ల చుండ్రు సమస్య రోజురోజుకి తగ్గిపోతుంది.