Gambhir : ముదురుతున్న వివాదం.. హార్ధిక్ విష‌యంలో ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్‌తో గంభీర్ గొడ‌వ‌ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Gambhir : ముదురుతున్న వివాదం.. హార్ధిక్ విష‌యంలో ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్‌తో గంభీర్ గొడ‌వ‌

Gambhir : గత కొద్ది రోజులుగా హార్ధిక్ సెంట్రాఫ్ అట్రాక్ష‌న్‌గా మారుతుండడం మ‌నం చూస్తూ ఉన్నాం. ఆయ‌న గుజ‌రాత్‌ని వ‌దిలి ముంబై ఇండియ‌న్స్‌కి ఏకంగా కెప్టెన్‌గా రావ‌డంతో దారుణ‌మైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. రోహిత్ శ‌ర్మ‌ని కాద‌ని అస‌లు హార్ధిక్ పాండ్యాకి ఎలా కెప్టెన్సీ ఇస్తారంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అయ‌తే జ‌ట్టులోకి వ‌చ్చాక హార్ధిక్ ప్ర‌తిభ ఏమైన బాగుందా అంటా అది లేదు. బ్యాటింగ్ , బౌలింగ్ లో తేలిపోయాడు. దీంతో మాజీలు కూడా హార్ధిక్‌పై విమ‌ర్శ‌లు […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 May 2024,12:03 pm

ప్రధానాంశాలు:

  •  Gambhir : ముదురుతున్న వివాదం.. హార్ధిక్ విష‌యంలో ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్‌తో గంభీర్ గొడ‌వ‌

Gambhir : గత కొద్ది రోజులుగా హార్ధిక్ సెంట్రాఫ్ అట్రాక్ష‌న్‌గా మారుతుండడం మ‌నం చూస్తూ ఉన్నాం. ఆయ‌న గుజ‌రాత్‌ని వ‌దిలి ముంబై ఇండియ‌న్స్‌కి ఏకంగా కెప్టెన్‌గా రావ‌డంతో దారుణ‌మైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. రోహిత్ శ‌ర్మ‌ని కాద‌ని అస‌లు హార్ధిక్ పాండ్యాకి ఎలా కెప్టెన్సీ ఇస్తారంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అయ‌తే జ‌ట్టులోకి వ‌చ్చాక హార్ధిక్ ప్ర‌తిభ ఏమైన బాగుందా అంటా అది లేదు. బ్యాటింగ్ , బౌలింగ్ లో తేలిపోయాడు. దీంతో మాజీలు కూడా హార్ధిక్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.అయితే కొంద‌రు హార్ధిక్ పాండ్యాకి స‌పోర్ట్ చేయ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం విమ‌ర్శిస్తున్నారు. ఇప్పుడు హార్ధిక్ విష‌యంలో పీటర్స‌న్, హార్ధిక్ మ‌ధ్య పెద్ద ర‌చ్చే న‌డుస్తుంది. కెవిన్ పీటర్సన్‌తో పాటు దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ హార్ధిక్‌ని విమ‌ర్శించ‌గా వారికి గంభీర్ కౌంట‌ర్ ఇచ్చాడు.

Gambhir బిగ్ ఫైట్..

పీటర్సన్, డివిలియర్స్ పేర్లను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ”విమర్శకులు తరుచూ ఏదో ఒకటి చెబుతుంటారని, వాళ్ల పనే అది. జట్టు ప్రదర్శన ఆధారంగా కెప్టెన్సీ గురించి విశ్లేషించాలి. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే సీన్ మరోలా ఉండేది. అప్పుడు హార్దిక్‌ను ప్రశింసిచేవారుస‌స‌.. హార్దిక్ గుజరాత్ నుంచి ముంబై గూటికి ఈ సీజన్‌లోనే చేరుకున్నాడని గుర్తుంచుకోండి. అతని కాస్త సమయం ఇవ్వాలి. అంతేకానీ, ప్రతి రోజు, ప్రతి మ్యాచ్, ప్రతి షాట్‌ను జడ్జ్ చేయడం సరికాదు. హార్దిక్‌ను విమర్శించే ఏబీ డివిలియర్స్, కెవిన్ పీటర్సన్ కెప్టెన్సీ రికార్డు ఎలా ఉంది? వాళ్లు సారథిగా ఏం గొప్పలు సాధించారు? ఇతర కెప్టెన్ల కంటే చెత్త రికార్డు కలిగి ఉన్నారు” అని గంభీర్ అన్నాడు.

Gambhir ముదురుతున్న వివాదం హార్ధిక్ విష‌యంలో ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్‌తో గంభీర్ గొడ‌వ‌

Gambhir : ముదురుతున్న వివాదం.. హార్ధిక్ విష‌యంలో ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్‌తో గంభీర్ గొడ‌వ‌

ఇక గంభీర్ విమర్శించిన వీడియోకు పీటర్సన్ రిప్లై ఇస్తూ… ‘గంభీర్ చెప్పిన విషయంలో తప్పు లేదు, నేను భయంకరమైన కెప్టెన్‌’ అని పీటర్సన్ పేర్కొన్నాడు. ఇక 15 మంది స‌భ్యులు గ‌ల బృందంలో ఇద్ద‌రు వికెట్ కీప‌ర్లు రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్ శాంసన్‌లకు స్థానం ద‌క్కింది. కాగా.. వీరిలో తుది జ‌ట్టులో ఎవ‌రిని ఆడిస్తారు ? అన్న‌దానిపై స్పందిస్తూ.. తానైతే సంజూ శాంస‌న్‌కు బ‌దులుగా రిష‌బ్ పంత్‌కు మొద‌టి ప్రాధాన్యం ఇస్తాన‌ని చెప్పాడు. ఇందుకు రెండు కార‌ణాల‌ను వెల్ల‌డించాడు.ఐపీఎల్‌లో పంత్ మిడిల్ ఆర్డ‌ర్‌లో ఆడుతున్నాడ‌ని, అదే సంజూ శాంస‌న్ టాప్ఆర్డ‌ర్‌లో బ‌రిలోకి దిగుతున్నాడ‌ని చెప్పాడు. ఇక పంత్ లెఫ్ట్ హ్యాండ‌ర్ కావ‌డంతో అత‌డిని జ‌ట్టులోకి తీసుకుంటే కాంబినేష‌న్ చ‌క్క‌గా ఉంటుంద‌న్నాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది