Viral Video : జాతరలో ఆంటీ అదిరిపోయే డ్యాన్స్.. ఫిదా అవుతున్న నెటిజన్లు
Viral Video : డ్యాన్స్ చేయడమంటే చాలా మందికి పిచ్చి ఇష్టం ఉంటుంది. ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేయాలా అని అనుకుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆడవాళ్లకు మంచి అవకాశం దొరికినట్లైంది. ఎక్కడ చూసినా డ్యాన్స్ లతో అదరగొడతున్నారు. చూట్టు ఎంతమంది ఉన్నా ఎలాంటి జంకు లేకుండా అదిరే స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. కొత్తగా ట్రై చేసి క్షణాల్లో వైరల్ అవుతుంటారు. కొంత మంది మాస్ డ్యాన్స్ చేసి దుమ్ము లేపుతున్నారు.
ఫోక్, ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ తెగ హల్ చల్ చేస్తున్నారు.ఇక బోనాల జాతరలో, ఫంక్షన్స్ లో, పెళ్లిలో డ్యాన్స్ అంటే పండగే.. ఏ చిన్నా గ్యాప్ వచ్చినా వదలకుండా డ్యాన్స్ చేస్తారు. బ్యాండ్ బాజా బరాత్.. అంటూ ఊర మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీస్తారు. ఇలా కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. మెయిన్ గా జాతరలో చూట్టూ జానాలు ఉండగా బ్యాండ్ సౌండ్స్ కి డ్యాన్స్ చేస్తే ఆ కిక్కే వేరేగా ఉంటుంది.
ఇలా జాతరలో చాలా మంది అమ్మాయిలు, ఆంటీలు ఇలా ఇంటిల్లిపాది డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపేస్తుంటారు. అయితే ప్రస్తుతం బోనాల జాతరలో ఓ ఆంటి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. చూట్టూ జనాలు ఎంకరేజ్ చేస్తుండగా ఆ ఆంటి ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. దరువుకు తగ్గట్టుగా చిందేస్తూ వావ్ అనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊపేస్తోంది. మీరు కూడా ఆంటీ డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయండి