Viral Video : చరిత్రలో ఎప్పుడూ కలవని జంతువులు కలిస్తే ఏమౌతుంది? ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది
Viral Video : ఈ సృష్టి ఉండే ప్రతి జీవానికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. వాటినే మనం భావోద్వేగం అంటాం. మనుషులు అయినా జంతువులు అయినా ఎవరైనా సరే.. వాటికీ కొన్ని సంతోషాలు ఉంటాయి. ఆనంద సమయాలు ఉంటాయి. ఆ సమయంలో అవి ఎంజాయ్ చేస్తాయి. సంతోషంగా గడుపుతారు.మనుషులు సంతోషం కోసం.. రిలాక్స్ కోసం గేమ్స్ ఆడుతారు.
సినిమాలు చూస్తారు. ట్రిప్ కు వెళ్తారు. మరి.. జంతువుల పరిస్థితి ఏంటి. జంతువులు రిలాక్స్ కావడం కోసం సినిమాలు చూడలేవు కదా. ట్రిప్ కు వెళ్లలేవు కదా. వాటికి ఉన్న పరిధి మేరకు అవి సంతోషంగా ఉంటాయి.చరిత్రలో తాబేలు, కుక్కలు అస్సలు కలవవు. ఎందుకంటే.. తాబేలు ఎక్కడో నీళ్లలో ఉంటుంది. కానీ.. కుక్క మాత్రం మనిషికి దగ్గరి బంధువు. మనుషులు ఎక్కడ ఉంటే కుక్కలు అక్కడ ఉంటాయి. మనుషుల మధ్యలో ఉండటమే వాటికి ఇష్టం.

dog and turtle paying football viral video
Viral Video : సరదాగా ఫుట్ బాల్ ఆడిన కుక్క పిల్ల, తాబేలు
కానీ.. తాబేలు, కుక్క కలిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.తాబేలు, కుక్క పిల్ల.. రెండూ కలిసి ఫుట్ బాల్ ఆడుతూ ఎంతో సరదాగా గడిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి.
Just a couple of friends playing their favorite sport…????????????⚽️ pic.twitter.com/ukdbj7vjvJ
— Laughs 4 All ???? (@Laughs_4_All) February 12, 2022