Pawan Kalyan : పిఠాపురం పవన్ కళ్యాణ్ 20 వేల ఓట్ల ఆధిక్యం..!
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఏపీ , తెలంగాణా మరియు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గ్గా మారిన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు.
నాలుగో రౌండ్ ముగిసేసరికి పవన్ 20 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే జనసేన పోటీ చేసిన 18 స్థానాలో ముందంజలో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాన్ ఆధిక్యంలో ఉండడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందసంబరాల్లో మునిగారు.

Pawan Kalyan : పిఠాపురం పవన్ కళ్యాణ్ 20 వేల ఓట్ల ఆధిక్యం..!
అలాగే ప్రస్తుతం కూటమి 148 లీడ్‌లో ఉండగా, వైసీపీ 23 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ కూటమీ పూర్తి ఆదిపత్యం ప్రదర్శిస్తుంది. లోక్‌సభ ఎన్డీఎ 292 సీట్ల ఆదిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 201 సీట్ల ముందంజలో ఉన్నట్లు సమాచారం.
Advertisement
WhatsApp Group
Join Now