100 అడుగుల పోడవైన సూర్య భగవానుడిని ఆలయం ఎక్కడ ఉందో మీకు తేలుసా …..?
సూర్య భగవానుడిని మనం ప్రతి రోజూ ఉదయాన్నే తూర్పు దిక్కుగా నిలబడి సూర్య నమస్కారం చేసుకుంటే మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని మనకు తెసులు. సూర్య భగవానుడుని మనం ఎక్కువగా ఆకాశంలో తూర్పు దిక్కుగా ఉదయించండం మనం చుస్తుంటాం. అయితే ఆ సూర్య భగవానుడుని ఆలయం మన భారతదేశంలో ఒక చోట నిర్మించబడింది.ఆ ఆలయం 100 అడుగుల పోడవైన నిర్మాణంగా నిర్మించారు. ఆ ఆలయంను మన భారతదేశంలో బిహార్ లో ఉంది. ఇది ఏంతో ప్రాశ్యస్త్యం ఉన్న సూర్య భగవానుడుని ఆలయం. మన భారతదేశంలో బిహార్ లో సూర్య దేవ ఆలయం ఒక హిందు దేవాలయం, ఈ ఆలయం చత్ పూజ కోసం సూర్య భగవానుడునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం బిహార్ లోని డియో టౌన్ లో ఉంది. ఈ ఆలయం పశ్చిమంకు ఏదురుగా ఉంటుంది, హస్తమించే సూర్యుడు సాదారణ ఉదయించే సూర్యుడు కాదు. అయితే ఈ ఆలయాన్ని ప్రతి ఆదివారం నాడు చత్ పూజ , ఆరుద్రా నక్షత్రం మరియు పండుగ సందర్బంగా సందర్శించడానికి పవిత్రమైన రోజు గా భావిస్తారు.

100 deo surya mandir
ఔరంగాబాద్ కు 10 కిలో మిటర్ల దూరంలో ఉంది. ప్రదాన నిర్మాణం అందంగా చేక్కిన అలంకరమైన, పీరమిడ్ ఆకారపు
రాయి నిర్మించిన శిఖరం దాని ముందు భాగం ప్రాగణం తరువాతి కాలంలో నిర్మించడింది. గోడుగులాంటి పైభాగం సూర్య భగవానుడిని ఆరాదించడం, దాని బ్రహ్మ కుండలలిలో స్నానం చేయడం అనే ఆచారం అయెల్ రాజుల కాలం నాటిది. ఈ ఆలయం చాల పురాతనమైనది మరియు బాగా నిర్మించడమైనది. ఇది నగరా కళ యొక్క రూపకల్పన మరియు ఇతర సమకాలిన కళల మిశ్రమం. ప్రస్తుతం గర్బగూడి వద్ద 3 విగ్రహలు అవి విష్ణు , సూర్య మరియు అవలోకేతేశ్వర విగ్రహలు ఉన్నాయి. ఇవి అసలు ప్రదాన దేవతలు కాదు, ముందు హల్ విభాగంలో ప్రధాన గర్బగుడి వెలుపల 3 విరిగిన విగ్రహలను ఉంచబడ్డాయి. విరిగిన విగ్రహలను ఆరాదించడం ఆచారం కాదు.

100 deo surya mandir
విరిగిన శిల్పాలలో ఒకటి ఏడు గుర్రాలను కలిగిన సూర్య దేవుని శిల్పం,మరియు ఒకటి ఉమా-మహేశ్వరుడి విగ్రహం మరియు విష్ణువు, మరోకటి శివలింగం ఇంకొకటి గణేశ శిల్పం కూడా ఉన్నాయి. ఆలయంలోపల ఒక పూరాతన రాయిని ఏర్పాటు చేశారు, ఈ ఆలయం ఛత్ పూజ – ఆరుద్ర నక్షత్ర తిథి పండుగానాడు సందర్శించడానికి చాలా పవిత్రంగా బావిస్తారు. సూర్యకుండం ఒక కిలో మీటర్ దూరంలో ఉంది. ఇక్కడ ఆచారాలకు నైవేద్యాలు చేస్తారు, రహదారికి ఇరవైపుల ఉన్న 2 ట్యాంకులు , ఎడమ వైపున రుద్ర కుండలి , కుడి వైపున సూర్య కుండలి అని పిలుస్తారు, ఇవి కుష్టు వ్యాదిని మరియు ఇతర త్రివ్రమైన రోగాలను నయం చేస్తాయని నమ్ముతారు.
సూర్య భగవానుడుని ఆలయ చరిత్ర :
ఒకే రాత్రి వీశ్వకర్మను ఒకే రాత్రిలో దేవాలయాలను నిర్మించమని చేప్పినట్లు చేడుతున్నారు. ఈ రాత్రి ఆలయం నిర్మించబడింది. చారిత్రాత్మకంగా దేవాలయం , ఉమ్గా – చంద్రవంశి – రాజు – బైవెంద్ర – సింగ్ నిర్మించినట్లు భావిస్తూన్నారు . పవిత్ర సన్ ల్యాండు ఆఫ్ డియో కూడా చారిత్రక ప్రాముఖ్యతను కలిగిన ప్రదేశం , ఇక్కడ పర్యాటకులు పూరాతన కోటల శిధిలాలను రాజా జాగన్నాథ్ సింగ్ కాలం నాటివని గమనించానరు.

100 deo surya mandir
అతని సామరాజ్యం డియో, గోప్ప ప్రదేశంలోకి వికశించిన సమయం , అతని ప్రదాన పరిపాలనా కేంద్రం డియోకి దక్షణాన 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచన్ పూర్ గ్రామంలో ఉంది . పర్యాటకులను ఆకర్షించే అడవులు మరియు బారా – ఖుర్ధ్ గ్రమానికి సమిపంలో ఉన్న భోడ్ల శిఖరంపై ఉన్న బాబా సిధ్ధనాథ్ ఆలయం ,ఇక్కడి అడవిలో పచ్చదనం బాగా ఉంది,, మరియు చరిత్రలో , రాజు మరియు అతని మంత్రులు వేటకోసం వేల్లిన ప్రదేశం.