Maha Shivratri : ఈ రాశుల వారికి మహాశివరాత్రి అనంతరం పట్టిందల్లా బంగారం అవుతుంది…!!
Maha Shivratri : మహాశివరాత్రి ఫిబ్రవరి నెలలో 18న వచ్చింది. ఈ మహాశివరాత్రి ని ఎంతో అపురూపంగా జరుపుకుంటూ ఉంటారు. పార్వతి పరమేశ్వరుడు కలయిక నీ మహా శివరాత్రి అని పిలుస్తూ ఉంటారు. ఈ మహా శివరాత్రి పండుగ ముగిసిన అనంతరం ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. గ్రహాల రాజు సూర్య భగవానుడు.. ఇక బృహస్పతి జ్ఞానం భూమి పై శక్తికి మూలవనరు. అదృష్టానికి అభివృద్ధికి మూలంగా చెబుతూ ఉంటారు. అయితే ఈ రెండు గ్రహాలు 12 సంవత్సరాల తదుపరి ఒకే రాశి లోకి ప్రవేశించడం జరిగింది. దానివలన కొన్ని రాశుల వారు కి అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం..
ఈ రెండు గ్రహాల 12 సంవత్సరాల తరువాత మీన రాశి వారికి కూడా ఈ రెండు గ్రహాల కలయిక వలన అంతా శుభ ఫలితాలే పొందుతారు. ఈ రాశి వారు కి ఇల్లు సంతోషం, శ్రేయస్సు నిండి ఉంటుంది. ఈ రాశి వారు ఉద్యోగరీత్యా ప్రమోషన్లు కూడా పొందే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైన కష్టాలు దూరమవుతాయి. ఆర్థికంగా బలపడడమే కాకుండా బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా మెలుగుతారు.. మిధున రాశి వారికి కూడా ఈ రెండు గ్రహాల కలయిక వలన అదృష్టం పట్టింది. ఇంకా తెలియజేయాలంటే వీరు చేసే ప్రతి పనిలో విజయం పొందడం వల్ల వీరి ఆదాయంలో అభివృద్ధి బాగా పెరుగుతుంది. ఈ మిధున రాశి వారికి సంతోషమైన జీవితాన్ని పొందుతారు. ఎప్పటినుంచో మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగం రావాలని అనుకున్నట్లయితే ఇప్పుడున్న దానికన్నా మంచి ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది.
తర్వాత మేషరాశిలో కలబోతున్నాడు. ఈ మేషరాశిలో ఈ రెండు గ్రహాలు కలయిక శక్తిని పెంచుతున్నాయి. ఈ ప్రభావంతో ఈ రాశి వారు వారి పనులలో విజయం అందుకుంటారు. వీరు చేసే ప్రతి పని విజయం అంతగా జరుగుతుంది. వీరికి కార్యాలలో తగిన గౌరవం అందుతుంది. తరవాత రాశి సింహ రాశి ఈ రాశి వారికి తండ్రితో ఉన్న సంబంధాలు అధికమవుతాయి. విదేశాలకు వెళ్లాలని అనుకున్నట్లయితే వారికి ఈ గ్రహాల కలయిక చాలా గొప్పగా మారింది. అదృష్టం మీరి వెంటే ఉంటుంది. సూర్యుడు సింహరాశికి అధిపతి కావున ప్రతి అంశంలోనూ సానుకూల ఫలితాలు పొందుతుంటారు. వీరి జీవితంలో విజయం ఆనందం శ్రేయస్సు పొందుతారు.మహాశివరాత్రి తర్వాత ఈ నాలుగు రోజులు వారికి అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది..