Black Hair : ప్రతి వెంట్రుక కుదుళ్ళ నుండి నల్లగా అవుతుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black Hair : ప్రతి వెంట్రుక కుదుళ్ళ నుండి నల్లగా అవుతుంది..!

 Authored By aruna | The Telugu News | Updated on :2 October 2023,8:00 am

Black Hair : ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ సమస్య అనేది చాలా ఎక్కువగానే ఉంది. మనం ఈరోజు చాలా సింపుల్ గా నాచురల్ గా ఇంట్లోనే మనం ఏ విధంగా మన జుట్టు ఏదైతే ఉందో అది బ్లాక్ చేసుకోవచ్చు.. అలాగే క్రమక్రమంగా మీరు కాని దీన్ని ఇలాగే వాడుతుంటే మీ పర్మినెంట్గా ఉన్న వైట్ హెయిర్ కూడా బ్లాక్ గా అనేది మారిపోతూ ఉంటుంది. దానికోసం మనకి ఏం కావాలి ఏ విధంగా మనం దీని అప్లై చేసుకోవాలి ఎంత సమయంలో అప్లై చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి వైట్ హెయిర్ అనేది రావటం అనేది జరుగుతుంది. దీన్ని మనం కంట్రోల్ లో పెట్టాలి అంటే మనం మంచి ఆహారం తీసుకోవాలి. మంచి నిద్ర అనేది తీసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఒకవేళ అది కుదరని పక్షంలో మనము ఇప్పుడు ఏదైతే వైట్ హెయిర్ ఆల్రెడీ వచ్చేసినాయో వాటిని ఏ విధంగా బ్లాక్ చేసుకోవాలి.

చూడండి ఇక్కడ చాలా మంది రకరకాల హెయిర్ కెమికల్స్ అంటే హెయిర్ కి సంబంధించిన డైరీ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఎన్నో రకాల కెమికల్స్ అనేవి కలిగి ఉంటాయి. వీటివలన కొంతమందికైతే కళ్ళు మంటలు పుట్టడం ఇవన్నీ ఏంటి ఆ కెమికల్ రియాక్షన్ మన బాడీలో ఈ విధంగా అనేది చూపిస్తూ ఉంటది. చాలా న్యాచురల్ గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇప్పుడు మనం ఈ హోమ్ రెమిడీ ఏదైతే ఉందో దీన్ని అప్లై చేసుకోవటం స్టార్ట్ చేద్దాం. చూడండి దీని కోసం మన కావాల్సింది ఒక హెన్నా పౌడర్. రెండోది వచ్చేసి ఇండిగో పౌడర్. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే వెన్నపౌడర్ ని అలాగే ఇండిగో పౌడర్ ని రెండిటిని కలిపి పెట్టుకుంటారు.

Every hair turns black Hair from the root

Every hair turns black Hair from the root

అలా అస్సలు చెయ్యవద్దు.. మీరు ఏ ఒక్కరోజు టైం తీసుకుని చేస్తే ఆ రోజు కంప్లీట్ టైం మీకే ఇవ్వండి మంచి రిజల్ట్స్ అనేది మీరే చేస్తారు.. దీనికోసం మీరు స్టీల్ గిన్నెలో కానీ లేదంటే గాజు గిన్నెలోకి కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.దీంట్లో మనం కావాల్సింది హెన్నా పౌడర్ అండి చాలా మంచిది మన ఆయుర్వేదంలో ఎన్నో చోట్ల దీన్ని మెడిసిన్ గా కూడా యూస్ చేస్తూ ఉంటారు. దీనిని ఒక గిన్నెలో వేసి వేడి నీటిని పోసుకొని ఉండలు ఉండలుగా లేకుండా చక్కగా కలిపేసుకుని ఓవర్ నైట్ దాన్ని అలాగే ఒక మూత పెట్టేసి వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ చేసిన తల మీద చక్కగా తీసుకొని అప్లై చేసుకుంటూ దాన్ని చక్కగా అలా పెట్టేసుకోండి. అలాగే ఉంచేసి దాన్ని నార్మల్ వాటర్ తో హెడ్ వాష్ అనేది చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ డే మీరు హెన్నా రాసుకొని ఉండాలి.

దాన్ని మీరు సేమ్ ఇలాగే గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ దాన్ని చక్కగా పేస్ట్ చేసుకొని 24 అవర్స్ గడిచిన తర్వాత మళ్ళీ దాన్ని అప్లై చేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ అనేది మీరు కంపల్సరిగా వేసుకోవాలి. దీనిని అప్లై చేసుకున్న తర్వాత టూ డేస్ తర్వాత షాంపూ చేయాలి. మీ జుట్టుకి ఏదైతే ఉందో అది చూసి మీకు చాలా హ్యాపీ ఫీలింగ్ అనేది కలుగుతుంది. మీరు హెన్నా ఏదైతే చేశారో అది తొందరగా మీకు రిమూవ్ అవ్వకుండా మళ్ళీ వైట్ హెయిర్ అనేది కనపడకుండా క్రమక్రమంగా మీరు గానీ దీన్ని ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మీ హేర్ ఏదైతే ఉందో అది కచ్చితంగా బ్లాక్ కలర్ లోకి అనేది మాట అనేది జరుగుతుంది..

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది