Fenugreek Seeds : మెంతులతో ఆ సమస్యలన్నీటికి చెక్కు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. మీకోసం…?
ప్రధానాంశాలు:
Fenugreek Seeds : మెంతులతో ఆ సమస్యలన్నీటికి చెక్కు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. మీకోసం...?
Fenugreek Seeds : మెంతులు గురించి మనందరికీ తెలుసు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఉన్న అనారోగ్య సమస్యలు కారణం చేత. మెంతులని అనేక రకాలుగా వాడుతూ ఉన్నారు. జుట్టు సమస్యలకు, డయాబెటిస్ పేషెంట్లకు ఇంతలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా ఈ మెంతులను వినియోగిస్తుంటారు. మెంతులు ఎసిడిటీ, సూపర్ వంటి సంబంధించిన సమస్యలకు మంచిది. ప్రతి ఒక్కరూ కూడా వంట గదిలో మసాలా దినుసులు అవినియోగిస్తుంటారు. ఈ మెంతులను ఎన్నో రకాల వంటకాలలో వినియోగిస్తుంటారు. వీటివల్ల లెక్కలేని ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి. మెంతి గింజలే కాదు, ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కొందరు మెంతు ఆకులని కూరగా వండుకొని తింటారు. ఇది కూరగా రుచిని ఇవ్వడమే కాదు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. మెంతులను రాత్రి సమయంలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున ఈ మెంతులను తీసుకుంటారు. నానబెట్టిన ఆ నీటిని కూడా తాగుతారు. దీనివలన ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు రోజు మెంతులను తీసుకుంటూ వస్తే రక్తంలో చక్కర స్థాయిలో అదుపులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నాన్న పెట్టిన వెంటనే తీసుకోవడం వల్ల మోషన్స్ తగ్గుతాయి.

Fenugreek Seeds : మెంతులతో ఆ సమస్యలన్నీటికి చెక్కు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. మీకోసం…?
Fenugreek Seeds మెంతులు ఉపయోగాలు
మెంతులు వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఐరన్ అధికంగా ఉంటుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి మెంతులు దోహదపడతాయి. శరీరంలో రక్తం పెరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఇంకా జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి ఈ మెంతులు. మెంతి గింజలే కాదు, ఆకులు కూడా జుట్టు రాలే సమస్యకు, తెల్ల జుట్టు రాకుండా ఉండుటకు ఈ మేలు చేస్తాయి. ఇందులో ముఖ్యంగా పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుటకు. జుట్టు రాలే సమస్యలను నివారించుటకు సహకరిస్తుంది.మెంతులను రెండు మూడు వారాల పాటు రోజు ఇలా నానబెట్టి మెంతులు తీసుకుంటూ వస్తే శరీరంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మెంతుల్ని ప్రతిరోజు నానబెట్టి తీసుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ కి వస్తుంది. ప్రతిరోజు ఈ మెంతులు నానబెట్టి తీసుకుంటే శరీరంలో వచ్చే మార్పుల గురించి నిపుణులు తెలియజేస్తున్నారు. రక్తంలో గ్లూకోజుల స్థాయిలు కూడా తగ్గిస్తుంది. షుగర్ వ్యాధిని అరికట్ట గలదు ఈ మెంతులు. ఇంకా, రోజు ఈ మెంతులను తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. పాలిచ్చే తల్లులకి కూడా ఈ మెంతులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. హార్మోన్ల అసమతుల్యతను మెంతులు సరిచేస్తాయి. ఇంకా శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే దాన్ని తగ్గించే గుణం కూడా కలిగి ఉంటుంది.
ముఖ్యంగా రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించుటకు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ముఖ్యపాత్ర పోషిస్తుంది. వీటిలో ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపించి, అమైనో యాసిడ్లను రిలీజ్ చేయగలదు. ఫలితంగా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ మెంతులలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఎముకల సాంద్రతను పెంచి అస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
మెంతుల్లో పొటాషియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచగలదు. ఉన్నవారు మెంతులు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆకలి కూడా తగ్గుతుంది. ఎసిడిటీ, కడుపుబ్బరం, సంబంధిత సమస్యలు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. ఐరన్ కూడా ఎక్కువే. తీరంలో ఎర్ర రక్త కణాలను ప్రేరేపిస్తుంది. జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు రావడం, బట్టతల ఏర్పడకుండా ఈ మెంతులు ఎంతో మేలు చేస్తాయి. ఇంకా జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించగలదు.