Amla : చలికాలంలో ఉసిరికాయ తేనెతో కలిపి తీసుకుంటే ఎలాంటి వ్యాధులైన పరార్ అవ్వాల్సిందే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amla : చలికాలంలో ఉసిరికాయ తేనెతో కలిపి తీసుకుంటే ఎలాంటి వ్యాధులైన పరార్ అవ్వాల్సిందే…!

 Authored By aruna | The Telugu News | Updated on :8 November 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Amla : చలికాలంలో ఉసిరికాయ తేనెతో కలిపి తీసుకుంటే ఎలాంటి వ్యాధులైన పరార్ అవ్వాల్సిందే...!

  •  Amla : చలికాలంలో ఉసిరికాయ తేనెతో కలిపి తీసుకుంటే ఎలాంటి వ్యాధులైన పరార్ అవ్వాల్సిందే...!

  •  విటమిన్ సి ప్రపంచంలోనే అత్యధికంగా ఉండే ఉసిరికాయ

Amla : ఈరోజు మనం ఉసిరికాయ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. అలాగే మనకి చలికాలంలో విరివిగా వచ్చే ఆ జలుబు అలాగే సైనస్ శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఉసిరికాయను ఉపయోగించి వాటిని ఎలా తరిమికొట్టాలి.. మనం తెలుసుకుందాము ఉసిరికాయలోని ప్రయోజనాలను మనం తెలుసుకుందాం. ఉసిరికాయ తినడానికి పుల్లగా ఉంటుంది.. ఆకుపచ్చగా ఉండే ఉసిరికాయలలో మనకు చాలా వరకు ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు.. ప్రధానంగా ఉసిరికాయలోని విటమిన్ సి అలాగే విటమిన్ ఉసిరికాయలను గింజలు ఆకులు, పూలు, వేళ్ళు బేరడు అన్నీ కూడా ఆయుర్వేద ఔషధాలలో వాడతారు.. ఇక అలాగే మనం ఉసిరికాయ గురించి మనం పూర్వీకులు చాలా వరకు మనకి చాలా పెద్ద పెద్ద గ్రంధాలు ఆయుర్వేద గ్రంథాల్లోనూ అలాగే ప్రకృతి వైద్యులు కూడా మనకి ప్రకృతి ప్రసాదించిన వరంగా మనకి ఉసిరికాయ గురించి చెప్తూ ఉంటారు.. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య వచ్చిన సరే మనకి ఉసిరికాయలను ఎక్కువగా మనం తీసుకుంటూ ఉంటారు.. విటమిన్ సి అన్నది ఉసిరికాయలోని ప్రధానమైన మూలకం.

విటమిన్ సి ప్రపంచంలోనే అత్యధికంగా ఉండే ఉసిరికాయ పరమ స్థానంలో నిలిచిందనే చెప్పుకోవచ్చు.. ఒక్క ఉసిరికాయ ఏదైతే ఉందో ఆ రెండు నారింజ పండ్లతో దాంతో సమానం. ఒక ఉసిరికాయ ఇందులోని ఒక ఉసిరికాయ దాదాపు రెండు నారింజ పండ్లతో సమానమని చెప్తున్నారు డాక్టర్ వైద్యులు. ఉసిరి రసం తాగిన కూడా మనకి చాలా వరకు ఆరోగ్య ప్రయోజనాలు తగ్గుతూ ఉంటుంది. అయితే ఈ చలికాలంలో ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని ఒక బట్టతో తుడిచి వాటికి గాట్లు పెట్టి తేనెలో నాలుగు రోజుల వరకు ఊరబెట్టి ఆ ఊరబెట్టిన కాయలను రోజుకొకటి తింటే రోగనీరుటకు శక్తి పెరగడమే కాకుండా ఎలాంటి వ్యాధులైన సరే పారిపోవాల్సిందే

. తేనె ఉసిరి కలిపి తీసుకోవడం వలన గొప్ప ఔషధం మన శరీరంలోకి వెళ్ళినట్టే. ఉసిరికాయ మంచిదని ఆవకాయల రూపంలో మాత్రం మంచిదికాదు.. తేనె పవర్ ఫుల్ ఆంటీ బ్యాక్టీరియా ఆంటీ వైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి.. మీకు ఎనర్జీని ఇస్తుంది. ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. కాబట్టి అలాంటి ఉసిరికాయని తేనెతో కలిపి తీసుకుంటే ఇలాంటివేది వ్యాధులు దరి చేరవు. పెద్ద ఉసిరి కాయలను ఈ రూపాల్లో గనక మనం వాడుకోగలిగితే a ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని నిత్యం తినాలి.. ఔషధము లాంటి ఇలాంటి వాటిని కూడా సీజనల్గా లభించినప్పుడు వాడుకుంటే మంచిది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది