weight loss : రాత్రి స‌మ‌యంలో కోన్ని చిట్కాల‌ను పాటిస్తే.. అధిక బ‌రువును వేగంగా త‌గించుకోవ‌చ్చు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

weight loss : రాత్రి స‌మ‌యంలో కోన్ని చిట్కాల‌ను పాటిస్తే.. అధిక బ‌రువును వేగంగా త‌గించుకోవ‌చ్చు?

 Authored By aruna | The Telugu News | Updated on :26 July 2021,11:18 pm

weight loss : సినిమా ఇండ్ర‌స్టి వాళ్ళు స్లిమ్ గా ఉండాల‌ని సిక్స్ ప్యాక్ కోసం ఎన్నో పాట్లు ప‌డుతుంటారు . వారు ఎన్నో డైట్స్ . జీమ్స్ వంటివి చేస్తుంటారు . అలాగే మ‌నం కూడా మంచి శ‌రిరాకృతిని క‌లిగి ఉండాల‌ని కోరుకుంటాము . కోంత మంది ఎంత తిన్నా బ‌రువు పెర‌గ‌రు . మ‌రికోంత మంది ఎక్కువ‌గా తిన‌క‌పోయిన స‌రే బ‌రువు వేగంగా పెరుగుతారు . దింతో అధిక బ‌రువు ఉన్నామ‌ని చాలా కృంగిపోతుంటారు . వ్యాయామం చేయాలంటే కాలి టైమ్ దోర‌క ఇబ్బంది ప‌డ‌తారు . ఎక్కువ‌గా కూర్చోని ప‌నిచేసే వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంది . అయితే బ‌రువును త‌గ్గించుకోవ‌టానికి కోన్ని డైట్స్ కూడా చేస్తుంటారు . ఇష్ట‌మైన‌వి అన్ని తినాల‌ని ఉన్న తిన‌లేని ప‌రిస్థితిలో ఉంటారు . ఇష్టాన్ని చంపుకోవాల్సి వ‌స్తుంది . అధిక బ‌రువు వ‌ల‌న ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది . బ‌రువు పెరుగుతున్నాము ఏంచేసినా అస‌లు బ‌రువు త‌గ్గ‌డంలేదు అని బాద‌ప‌డేవారికి డైట్ , జీమ్ , వ్యాయామాల‌తో పాటు మా ఈ కోన్ని చిట్కాల‌ను తేలియ‌జేయ‌డం జ‌రిగింది .

health tips of reducing weight loss at night time

health tips of reducing weight loss at night time

మ‌నం ప్ర‌తిరోజు రాత్రి స‌మ‌యంలో భోజ‌నం 8 గంట‌లలోపే భుజించ‌డం చాలా మంచిది . 8 గంట‌ల త‌ర్వాత భోజ‌నం చేస్తే మ‌నం తిన్న ఆహ‌రం స‌రిగా జీర్ణం కాదు . ఫ‌లితంగా ఇది కొవ్వు గా మారి అధిక బ‌రువు పెరుగుట‌కు దోహ‌ద‌ప‌డుతుంది .కావునా రాత్రి స‌మ‌యంలో విలైనంత వ‌ర‌కు భోజ‌నంను 8 గంట‌ల లోపే చేస్తే బ‌రువు పెరిగే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంది . అంతే కాదు త్వ‌ర‌గా టైమ్ కి ఆహ‌రం తిన‌డం వ‌ల‌న మంచిగా జీర్ణం అవుతుంది .రాత్రి భోజ‌నంతో పాటు కోన్ని ర‌కాల చిప్స్ కూడా తింటారు . ఇలా తిన‌వ‌ద్దు దిని వ‌ల‌న కొవ్వు ఎక్కువ‌గా పెరుక‌పోతుంది .విటికి బ‌దులు పండ్లు తిన‌డం మంచిది . రాత్రి స‌మ‌యంలో అన్నంకు బ‌దులు చాపాతి లేదా అప్పాహ‌రం తిసుకోవ‌డం మేలు . ఈ స‌మ‌యంలో ఎంత త‌క్కువ తింటే అంత‌మంచిది . ఎందుకంటే ప‌గ‌లు తినే ఆహ‌రం కంటే రాత్రి స‌మ‌యంలో తినే ఆహ‌రం మ‌న శ‌రిరంకు ఎక్కువ‌గా ప‌డుతుంది .దింతో బ‌రువు పెరుగుతారు .

health tips of reducing weight loss at night time

health tips of reducing weight loss at night time

రాత్రి స‌మ‌యంలో చాలా మంది మ‌ద్యం సేవించ‌డం స‌హ‌జ‌మే . కాని దినివ‌ల్ల శ‌రిరంకు ఇబ్బంది క‌లుగుతుంది. శ‌రిరంలో ఉన్న మ‌ద్యాన్ని బ‌య‌ట‌కు పంపేందుకు చాలా ఇబ్బంది ప‌డుతుంది . దింతో శ‌రిరం ఇత‌ర క్రియ‌ల‌ను నిర్వ‌ర్తించ‌లేదు . క్రియ‌ల‌ను నిర్వ‌ర్తించ‌లేదు .రోజు రాత్రి పూట నింద్రించే ముందు పెప్ప‌ర్ మింట్ టీ లేదా దాల్చించెక్క డీకాష‌న్ తాగాలి . విటివ‌ల‌న శ‌రిర మెట‌బాలిజం పెరుగుతుది . మ‌నం నిద్రించేట‌ప్పుడు కూడా క్యాల‌రిలు ఖ‌ర్చ‌వ‌తాయి . దింతో కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు.రాత్రి స‌మ‌యంలో చాలా మంది మ‌ద్యం సేవించ‌డం స‌హ‌జ‌మే . కాని దినివ‌ల్ల శ‌రిరంకు ఇబ్బంది క‌లుగుతుంది. శ‌రిరంలో ఉన్న మ‌ద్యాన్ని బ‌య‌ట‌కు పంపేందుకు చాలా ఇబ్బంది ప‌డుతుంది . దింతో శ‌రిరం ఇత‌ర క్రియ‌ల‌ను నిర్వ‌ర్తించ‌లేదు . క్రియ‌ల‌ను నిర్వ‌ర్తించ‌లేదు . కావున బ‌రువు త‌గ్గే ప్ర‌క్రియ‌కు ఆటంకం ఏర్ప‌డుతుంది . అయితే రాత్రి మ‌ద్యం సేవించ‌డం మానేస్తే బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌డానికి విల‌వుతుంది .

health tips of reducing weight loss at night time

health tips of reducing weight loss at night time

రాత్రి స‌మ‌యంలో మ‌నం ఏ ప‌ని చేయ‌ము , శ‌రిరంకు విశ్రాంతి స‌మ‌యం . శ‌రిరం ప‌గ‌లంత ప‌నిచేసి అల‌సిపోయి .కాస్త వీశ్రాంతిని కోరుకుంటుంది . మ‌నం తిన్న ఆహ‌రం జీర్ణం కావాల‌న్న మంచి నిద్ర‌కూడా కావాలి . అప్పుడే మ‌నం తిన్న ఆహ‌రం జీర్ణం అవుతుంది . శారిర‌క శ్ర‌మ ఉంటేనే మ‌న శ‌రిరం అల‌సిన‌ట్లు అయిపోయి . మంచి నిద్ర వ‌స్తుంది . రాత్రి స‌మ‌యంలో పిండి ప‌దార్ధాలు కాకుండా ప్రోటీన్ లు ఎక్కువ‌గా ఉండే విధంగా చుసుకోవాలి . రాత్రి శ‌రిరం మ‌ర‌మ్మ‌త్తుల‌ను చేసుకుంటుంది . క‌నుక ఆ ప్రోటినులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి . అలాగే పండ్లు , వేజిటేబుల్ స‌లాడ్ , పాలు వంటివి తిసుకోవ‌డం మంచిది . ఇవి పోష‌కాల‌ను అందిస్తాయి . వ్యాధులు , ఇన్ ఫేక్ష‌న్లు రాకుండా చుస్తాయి .బ‌రువు త‌గ్గేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి .

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎన్ని నీళ్లు తాగినా యూరిన్ సమస్య రాకుండా ఉండాలంటే ఈ చిట్కాను ఫాలో అవండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఈ పువ్వు రసాన్ని ఒక్కసారి వాడితే చాలు.. కంటిచూపు మెరుగు అవుతుంది

ఇది కూడా చ‌ద‌వండి ==>  సీతాఫ‌లం ఆకులతో డ‌యాబెటిక్ చెక్‌.. ఇంకా ఏటువంటి అనారోగ్యలు న‌యం అవుతాయో తెలుసా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> గర్భం దాల్చినట్టు ఎలా తెలుసుకోవాలి.. గర్భం వచ్చేముందు కనిపించే ఐదు ల‌క్ష‌ణాలు ఇవే..!

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది