Diabetes : మధుమేహాన్ని పూర్తిగా తగ్గించుకోవాలంటే ఈ డైట్ పాలో అవ్వాల్సిందే మరి..!
Diabetes : ప్రస్తుత కాలంలో చాలా మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ప్రతీ నలుగురిలో ఒఖరికి మధుమేహం ఉందట. వీరు జీవితాంతం ఈ వ్యాధితో బాధపడుతూనే ఉండాలి. మనం లైఫ్ మొత్తం రక్తంలోకి చెక్కరలను పెంచుతూ దాన్ని తగ్గించుకోవడానికి పై నుంచి మందులు మింగుతూ వస్తున్నాం. పట్టణాల్లో 25 శాతం మంది పల్లెటూర్లలో 20 శాతం మంది షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. దీన్ని నివారించుకోవడానికి మన చేతిలో ఉన్న వజ్రాయుధధం లాంటిది. దీనిలో కార్బోహైడ్రేట్స్ హై ప్రోటీన్ డైట్ ఈ విధంగా మన డైట్ ఉంటే ప్రాంకీయస్ గ్రంధఇ బాగా పని చేస్తుంది. దీని వల్ల ఇన్సులిన్ రెసిడెన్సీ తగ్గుతుంది. కనుక మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఉండవచ్చు. పైబర్ కానీ కార్బో హైడ్రేట్స్ చాలా తక్కువగా ఉండాలి.
కష్టపడి పని చేయని వాళ్లకి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి. కనుక డీటాక్సీఫికేషన్ కోసం పొద్దున లేవగానే రెండు గ్లాసుల నీళ్లు తీసుకొని వ్యాయామాలు ముగించిన తర్వాత ఆల్పాహారం సమయానికి ముందు బూడిద గుమ్మకాయ జ్యూస్ ని తీసుకోవాలి. ఇవి లో క్యాలరీస్ కల్గి ఉంటాయి. అలాగే ఎక్కువ మినరల్స్ ను కూడా కల్గి ఉంటాయి. కనుక ఫ్రాంకీయస్ గ్రంధిని బాగా పని చేసేటట్లు చేస్తుంది. ఈ జ్యూస్ తాగిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ లో మొలకెత్తిన గింజలు 3 రకాలు తీస్కోవాలి. అందులో కొన్ని దానిమ్మ గింజలు, 2 ఖర్జూరాలు, కొన్ని యాపిల్ ముక్కలు. వీటన్నిటిని కలుపుకొని వీలైతే ఒఖ స్పూన్ మెంతుల పొడిని కూడా వేస్కోవాలి. మెంతుల పొడి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది.
దీంతో పాటు క బొప్పాయి గాని ఖర్బుజా గాని జామకాయ గాని తీస్కోవాలి. మద్యాహ్నం 12 గంటల సమయానికి జామ ఆకు కషాయాన్ని తీస్కోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని జపనీయులు నిరూపించారు.లంచ్ లో ఒకటి లేదా రెండు పుల్కాలు… వీటితో పాటు పప్పులు మరియు మునగాకు లేదా మెంతి కూర ఉపయోగించాలి. సాయంత్రం 5 గంటలకు కొబ్బరి నీళ్లు తాగాలి. డిన్నర్ లో వాల్ నట్స్, నాన్న పెట్టిన వేరు శనగలు, పచ్చి కొబ్బరి ముక్కులు ఇంకా ఏమైనా డ్రై నట్స్ ను తీసుకోవాలి. డిన్నర్ ను 7 గంటల లోపే ముగించాలి. ఇటువంటి డైట్ ను రోజూ పాటించడం ద్వారా రక్తంలోని చక్కెరను తగ్గించుకోవచ్చు. దీని ద్వారా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.