కరివేపాకు ఇలా వాడితే మీ జుట్టు ఊడదు.. తెల్లబడదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

కరివేపాకు ఇలా వాడితే మీ జుట్టు ఊడదు.. తెల్లబడదు..!

 Authored By aruna | The Telugu News | Updated on :29 June 2023,7:10 am

సాధారణంగా పెద్దవాళ్లు తమ పిల్లల కోసం ఆస్తులను అంతస్తులను సమకూర్చిపెడతారు. ఎంత ఆస్తులు ఉన్నాగాని అంతస్తులు ఉన్నాగాని ఆరోగ్యం లేకపోతే అవి ఎందుకు పనికిరావు చాలామంది అంటూ ఉంటారు.. అందంగా ఉండడం ఒక వరం అని నిజానికి అందమంటే ఆరోగ్యంగా ఉండటమే మనం మన తర్వాతి జనరేషన్ కి ఇచ్చే గొప్ప ఆస్తి ఆరోగ్యమే కొంతమందికి చాలా చిన్న వయసులోనే బట్ట తల వచ్చేస్తుంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ ప్రాబ్లం నుంచి కూడా మనం బయటపడొచ్చు అంతేకాకుండా మరో కొందరికి జుట్టు పల్చగా చిన్నగా ఉంటుంది. కొంతమందికి జుట్టు ఉన్న గాని జడ వేసుకోవడానికి కుదరంగం పొట్టిగా ఉంటుంది. కొంతమందికి అయితే దువ్వెను కూడా అవసరం లేనంత పల్చగా ఉంటుంది. ఇటువంటి వారందరూ ఇది వంశపారంపర్యంగా వచ్చే ప్రాబ్లం అని వదిలేయకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా రెండు వారాలు ఇదిగో ఈ కరివేపాకును ఇలా వాడి చూడండి..

మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి.. కాకుండా మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టే వైట్ హెయిర్ సమస్య కూడా శాశ్వతంగా పోతుంది. మరి ఈ కరివేపాకుతో మనం ఎలా సమస్యలు పోగొట్టుకోవచ్చు అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. మనం కరివేపాకు వంటలకు రుచ్చబడమే కాదు మన అందాన్ని ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా కాపాడుతుంది. వాస్తవానికి కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫర్మేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యానికి అందానికి కూడా ఎంత బాగా ఉపయోగపడుతుందో మరి ఇప్పుడు కరివేపాకుని మనం ఎలా ఉపయోగించాలో చూద్దాం. ముందుగా ఒక గుప్పెడు కరివేపాకు కొమ్మలను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఆకులను ఇలా ప్లేట్లో వేసుకొని నీడనే ఆరబెట్టండి. ఇలా రెండు రోజుల తర్వాత నీడను ఎండిన కరివేపాకును ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ లాగా చేసేయండి.

ఒక జల్లెడ తీసుకుని జల్లించి ఈ వచ్చిన కరివేపాకు పిండిని జాగ్రత్తగా ఏదైనా గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకొని హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు.. ఇలా తయారు చేసుకున్న కర్వేపాకు పొడితో ఇప్పుడు మనం రెమిడి తయారు చేసుకోబోతున్నాం.. బౌల్ తీసుకోండి. ఆ బౌల్ లోకి మీ హెయిర్ క్వాంటిటీని బట్టి ఒక స్పూన్ సరిపోతుంది. రెండు స్పూన్ల కొబ్బరినూనె ఇందులో వేసుకోండి. తర్వాత మనం తీసుకోబోయే మరొక ఇంగ్రిడియంట్స్ ఆముదం ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఆముదం గురించి కూడా మనకు తెలుసు కదా తలను నల్లగా చేయడంలో ఆముదానికి మించింది లేదు జుట్టు కూతుళ్ళను బలంగా ఉంచుతుంది ఇప్పుడు ఈ ఆముదము కొబ్బరి నూనెలో ఒక స్పూన్ వరకు మనం మిక్సీ చేసి స్టోర్ చేసుకున్న కరివేపాకు పొడి ఉంది కదా దాన్ని ఇందులో వేసి బాగా కలపండి.

If you use curry leaves like this your hair will not become gray

If you use curry leaves like this, your hair will not become gray

మీరు ఒకవేళ ఒకేసారి కరివేపాకు ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలనుకుంటే కూడా చక్కగా మీరు ఇలా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఆయిల్ ఉంది కదా దీన్ని ఇలాగే తలకు అప్లై చేయకుండా డబల్ బాయిలింగ్ పద్ధతిలో హీట్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వండి మీరు ఈ ఆయిల్ ని డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టి హీట్ చేయకూడదు ఎందుకంటే మన కరివేపాకుని చాలా జాగ్రత్తగా నీడలో ఎండబెట్టుకున్నాం.

కరివేపాకులో ఉండే ఎటువంటి ఔషధ గుణాలు పోకుండా మన జాగ్రత్తగా ఈ పొడిని తయారు చేసుకున్నాం కాబట్టి ఈ ఔషధ గుణాలు పోకుండా ఉంటుంది. ఇలా వడకట్టుకున్న ఈ గోరువెచ్చని కరివేపాకు ఆయిల్ ఫ్రూట్స్ నుంచి చివరి వరకు చాలా జాగ్రత్తగా హెయిర్ ని పార్టీషన్స్ చేసుకుంటూ బాగా పట్టించండి. ఇలా చేసినట్లయితే మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది