శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే.. చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని అర్థం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే.. చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని అర్థం..!

 Authored By aruna | The Telugu News | Updated on :29 June 2023,8:00 am

ప్రస్తుతం 100లో 70 శాతం మంది అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్, ఊబకాయం లాంటి సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు.. ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది ఎన్నో వ్యాధులకు దారి తీస్తోంది.. చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం.. ఈ పరిస్థితి యొక్క సంకేతం సహజంగా కనిపించదు. ఇది లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.. అయితే శరీరంలో కొన్ని భాగాలలో నొప్పి తీవ్రతంగా ఉంటుంది. అయితే కొన్ని భాగాలలో నొప్పి ఉన్నప్పుడు ఈ పరీక్షలు నిర్వహించాలి. బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినప్పుడు ధమనులలో అడ్డంకులు ప్రారంభమవుతాయి. దీని మూలంగా రక్తం గుండెకు చేరుకోవడానికి చాలా ప్రాంతాలు పడాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో గుండెపోటు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ మూడు భాగాలలో నొప్పి ఉంటే చెడు కొలెస్ట్రాలకి ఈ యొక్క లక్షణం..
బ్లడ్ లో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినప్పుడు తొడలు పళ్ళు దిగువ కాళ్ళు కండరాలతో త్రీవరమైన నొప్పి కలుగుతుంది. ఇది తిమ్మిరి కి కూడా కారణం అవుతూ ఉంటుంది. రక్త ప్రసరణకు అడ్డుపడటం వలన గుండెకి కాకుండా శరీరంలో ఇతర భాగాలు కూడా రక్తాన్ని తీసుకెళ్లడం అసాధ్యం అవుతుంది. ప్రధానంగా కాళ్లలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఈ అవయవాలలో ఆక్సిజన్ లేకపోవడం వలన నొప్పి తీవ్రంగా వస్తుంది.. ఈ సమస్యను పెరి పెరల్ ఆర్ట్ డ్రెస్ అని కూడా పిలుస్తుంటారు. మరియు కాలు కండల్లో నొప్పి రావడం, నడవడానికి ఇబ్బందిగా మారడం, సహజంగా శారీరిక శ్రమలు మరియు మెట్లు ఎక్కడం అసాధ్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పరీక్ష చేయించుకోవడానికి సంప్రదించటం చాలా అవసరం..

seen in the body it means that bad cholesterol has increased

seen in the body, it means that bad cholesterol has increased

పాదాలు మరి అరికలలో తీవ్రమైన నొప్పి..

పాదాల చర్మం రంగు మారడం, కాళ్లలో బలహీనత, కాలిగోళ్ళకు పసుపు రంగు లో ఇలాంటి లక్షణాలన్నీ చెడు కొలెస్ట్రాలకి సంకేతాలు.. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్య నిపుణులు సంప్రదించడం చాలా ముఖ్యం..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది