LPG Cylinder : LPG సిలిండర్ పై కేలక ప్రకటన చేసిన ప్రభుత్వం… జూట్ 1 లోగా అలా చేయకపోతే అది రాదు…!
ప్రధానాంశాలు:
LPG Cylinder : LPG సిలిండర్ పై కేలక ప్రకటన చేసిన ప్రభుత్వం... జూట్ 1 లోగా అలా చేయకపోతే అది రాదు...!
LPG Cylinder : కేంద్ర ప్రభుత్వం సిలిండర్ లకు సంబంధించిన KYC ని పూర్తి చేయాలి అని LPG వినియోగదారులకు చాలా రోజులుగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ఈ KYC తప్పనిసరి అనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఇండియన్ HP భారత్ గ్యాస్ లాంటివి ఎన్నో ఇంధన సంస్థలు ఇప్పటికీ వినియోగదారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ KYC ప్రక్రియలు వీలైనంత తొందరగా పూర్తి చేయాలి అని స్పష్టంగా తెలిపింది. ఇది పత్రిక ప్రకటనలో కూడా చూసుకోవచ్చు. KYC ని పూర్తి చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుండో చెబుతూనే ఉన్నది. దీనికి సంబంధించిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా విడుదల చేసింది. కానీ ఎవరైనా కేవైసీ చేయనట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.అయితే మే 31 లోగా KYC చేయించుకుంటే సబ్సిడీ అనేది లభిస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇదంతా ఫేక్ న్యూస్…
ఎవరైనా సరే ఈ KYC చేస్తే ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నివేదికల ప్రకారం చూస్తే, బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించని వారికి సబ్సిడీ అనేది ఇప్పట్లో ఆగదు. ఎందుకు అంటే. ఈ KYC ని పూర్తి చేసేందుకు గడువు కూడా లేదు. కస్టమర్ హోమ్ లకు సిలిండర్లను డెలివరీ చెయ్యనప్పుడు డెలివరీ సిబ్బంది ఈ KYC మరియు ఆధార్ ను తనిఖీ చేయాలి. బయోమెట్రిక్ లను కూడా వారే తీసుకుంటారు. చమురు మార్కెటింగ్ కంపెనీల ప్రకారం చూస్తే. LPG కనెక్షన్ తో ఆధార్ లింక్ ని చేసేందుకు ఎలాంటి చార్జీలు కూడా ఉండవు. అంతేకాక ఇండియన్ ఆయిల్ యాప్ ను డౌన్ లోడ్ చేయడం వలన ఆధార్ ను ధ్రువీకరించటం ద్వారా ఈ KYC సులభంగా చేయవచ్చు. ఇండియన్ గ్యాస్ హోల్డర్లు ఈ సదుపాయాలు కూడా పొందవచ్చు. వినియోగదారులు తమ సంబంధిత గ్యాస్ సిలిండర్ లు కూడా సంప్రదించి, LPG సిలిండర్ కోసం ఈ KYC లు పూర్తి చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ డీలర్ల అందరికీ కూడా ఆదేశాలను జారీ చేసింది. LPG గ్యాస్ సిలిండర్ల ఈ KYC కోసం, కస్టమర్లు ఫారమ్ ను కూడా పూజించాలి. అక్కడ పేరు మరియు కస్టమర్ నెంబర్లు కూడా ఇవ్వాలి. దీనితో పాటుగా భర్త లేక తండ్రి పేరు ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ అడ్రస్ ప్రూఫ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్,లిజు ఒప్పందం లేక ఓటర్ ఐడి కార్డు, పాస్ ఫొర్టు లేక రేషన్ కార్డు జిరాక్స్ తో పాటుగా వి చిరునామారు జూను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ KYC వలన కస్టమర్ సమాచారం అంతా కూడా ప్రభుత్వం వద్ద ఉంటుంది. ఈ KYC ద్వారా సిలిండర్ కనెక్షన్ తో ఆధార్ వివరాలు కూడా అనుసంధానం చేయబడతాయి. దీని వలన రెండు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ KYC చేయటం వలన ఎవరు ప్రయోజనం పొందారో చూద్దాం.
బయోమెట్రిక్ ధ్రువీకరణ యొక్క మొదటి ప్రయోజనం ఏమిటి అంటే. గ్యాస్ సిలిండర్ల యొక్క BCOK మార్కెట్ చాలా వరకు తగ్గించింది. దీని వలన ప్రభుత్వానికి ఎంతో మేలు జరుగుతుంది. పేదలకు సకాలంలో సిలిండర్లు కూడా పంపిణీ చేయబడతాయి. డీలర్లు కూడా ఇష్టానుసారంగా గ్యాస్ సిలిండర్ లను ఇవ్వలేరు. అలాగే అక్రమంగా సబ్సిడీ పొందుతున్న వారికి శిక్ష కూడా పడుతుంది. పేదలకు సబ్సిడీ అనేది లభిస్తుంది. ప్రస్తుతం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద కేంద్ర ₹3000 సబ్సిడీని కూడా అందిస్తుంది. కావున తప్పనిసరిగా KYC చేయించటం మంచిది. దీనికి గడువు లేదు. కానీ KYC చేయటం చాలా మంచిది. అలా కాకుండా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ సబ్సిడీ అనేది లభించకపోవచ్చు…