The Telugu News : Latest Telugu News | తెలుగు వార్త‌లు - Part 10

Botsa Satyanarayana : జగన్ చేసిన పనికి దారుణంగా అవమాన పడిన బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సాగుతున్న చర్చలు చూస్తుంటే సామాన్యులకు కూడా ఆశ్చర్యం వేస్తోంది. ముఖ్యంగా శాసనమండలి వంటి గౌరవప్రదమైన సభల్లో కూడా గణాంకాల విషయంలో ఇంత గందరగోళం ఉండటం విచారకరం. బొత్స సత్యనారాయణ సభలోకి వచ్చి తన చేతిలో కాగ్ నివేదిక ఉందని అది చూసి రాష్ట్రం ఆదాయ వసూళ్లలో ఇరవై రెండో స్థానంలో ఉందని చెప్పారు. వెంటనే అవతలి వైపు ఉన్న పయ్యావుల కేశవ్ ఆ నివేదిక మాకు ఇవ్వండి మేము […]