Ys Jagan : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పర్యటన విషయంలో ఎదురుచూపులు తప్పడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలోని పెద్దలను కలిసేందుకు గత రెండు నెలలుగా జగన్ ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో అపాయింట్మెంట్ లభించలేదని ప్రచారం సాగుతోంది. ఏపీ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర పెద్దలు జగన్ విషయంలో కొంత వెనక్కి తగ్గినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల వైవీ సుబ్బారెడ్డి ద్వారా కూడా […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి