Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతలా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ చేతిలో ఉన్న మూడు సినిమాల అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక విషయంలో బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై సోషల్ మీడియాలోనూ మరియు […]