Ys Jagan : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ Andhpra pradesh రాజకీయాల్లో ఒక పెను తుపానును సృష్టించింది. ముఖ్యంగా సిబిఐ సిట్ వేసిన ఛార్జ్ షీట్‌లో జంతువుల కొవ్వు కలవలేదని తేలడంతో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. ఇప్పటివరకు తమపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని నిరూపించే అవకాశం దొరికిందని భావించిన జగన్, ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా గట్టిగా నిలదీయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన తాజా పరిణామాల నేపథ్యంలో హుటాహుటిన […]