Anjan Kumar Yadav : సొంత నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంజన్ కుమార్ యాదవ్ .. కొడుకులు భజన గాళ్లు అంటూ ఫైర్
ప్రధానాంశాలు:
Anjan Kumar Yadav : సొంత నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంజన్ కుమార్ యాదవ్ .. కొడుకులు భజన గాళ్లు అంటూ ఫైర్
Anjan Kumar Yadav : గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ congress party నాయకులు అగ్రవర్ణాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ anjan kumar yadav దారుణంగా రెడ్లపై విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా.. తాజాగా ఆయన బాటలో అంజన్ కుమార్ యాదవ్ నిలిచారు.

Anjan Kumar Yadav : సొంత నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంజన్ కుమార్ యాదవ్ .. కొడుకులు భజన గాళ్లు అంటూ ఫైర్
Anjan Kumar Yadav ఘాటు వ్యాఖ్యలు..
అంజన్ కుమార్ Anjan Kumar Yadav చేసిన వ్యాఖ్యలు తెలంగాణ Telanganaలో కలకలం సృష్టిస్తున్నాయి.బీఆర్‌ఎస్ పార్టీ BRS Party నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ఫై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ చెప్పడంతోనే కులగణన జరిగింది.. లేకుంటే ఈ కొడుకులు ఎప్పుడు కానిస్తుండే?’ అని సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ‘తెలంగాణనే అడ్డుకున్నారు ఈ కొడుకులు (రెడ్లు).
నిజానికి ఈ సీటును కాంగ్రెస్ పార్టీ Congress Party యాదవు లకు కేటాయిస్తే తప్పకుండా గెలిచేది. యాదవులకు ఇవ్వకుండా పార్టీలోనే కొందరు అడ్డు తగిలారు. యాదవ కులస్తులను కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఇప్పటికీ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు.. తన కొడుకు పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాజ్యసభ సీటు ఇచ్చింది. తనకు నేరుగా సోనియా, లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు చెప్పడం పీసీసీలో చోటు ఇచ్చారని అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.