Health Tips : ఆ ప్రదేశంలో నొప్పి అనిపిస్తే హై కొలెస్ట్రాలేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : ఆ ప్రదేశంలో నొప్పి అనిపిస్తే హై కొలెస్ట్రాలేనా..?

Health Tips : చాలామంది హై కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అది వచ్చిందని తెలుసుకోవాలి అంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామందికి తెలియదు. హై కొలెస్ట్రాల్ దాంతో లింక్ అయ్యే సమస్యలు సైలెంట్ కిల్లర్ల వస్తువుంటాయి. అయితే నిజానికి కొంచెం తేడా ఉంటుంది. హై కొలెస్ట్రాల్ లక్షణం లానే ఇది రక్తనాళాల లోపల ఏర్పడి పలకాలుగా రూపం చెందుతుంది. ఈ పలకాలు నాళల్లో రక్త ప్రసరణ అడ్డుకుంటూ ఉంటాయి. రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :30 November 2022,6:00 am

Health Tips : చాలామంది హై కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అది వచ్చిందని తెలుసుకోవాలి అంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామందికి తెలియదు. హై కొలెస్ట్రాల్ దాంతో లింక్ అయ్యే సమస్యలు సైలెంట్ కిల్లర్ల వస్తువుంటాయి. అయితే నిజానికి కొంచెం తేడా ఉంటుంది. హై కొలెస్ట్రాల్ లక్షణం లానే ఇది రక్తనాళాల లోపల ఏర్పడి పలకాలుగా రూపం చెందుతుంది. ఈ పలకాలు నాళల్లో రక్త ప్రసరణ అడ్డుకుంటూ ఉంటాయి. రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడం వలన చాలా కండరాలు తగినంత ఆక్సిజన్ ను పొందలేవు. దీనికి ఫలితంగా ఈ ప్రదేశంలో నొప్పి వస్తూ ఉంటుంది.కండరాలు శారీరిక శ్రమలు పాల్గొన్నప్పుడు నొప్పి తీవ్రత ఎక్కువ అవుతూ ఉంటుంది.

అంటే ఏదైనా పని చేసినప్పుడు ఈ నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది కండరాలలో ఒక తుంటి కండరాలు అధిక కొలెస్ట్రాల్ ఉన్న చాలామంది భయంకరమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. కొలెస్ట్రాల్ తుంటినొప్పి మధ్య ఉన్న బంధాన్ని మనం చెప్పలేము దీనికి కారణం తుంటి ప్రాంతంలో నొప్పి తరచుగా రావడం ఎముకలలో సమస్యలకు కారణం అవుతూ ఉంటుంది. ఆర్థరైటిస్ లాంటి ఎముకల సంబంధిత సమస్యలకు మూలంగా కనపడుతుంది. అయితే తుంటి కండరాలు కొలెస్ట్రాల మధ్య సంబంధాన్ని సహజ ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే కొలెస్ట్రాల్ నిక్షేపణ మూలంగా రక్త ప్రసరణ పరిమితం అయినప్పుడు సంభవించే పెరి పెరల్ ఆర్టరి డిసీస్ పిఏడి కాళ్లు, తుంటి, పాదాలను ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Health Tips If you feel pain in that place what is high cholesterol

Health Tips If you feel pain in that place what is high cholesterol

తక్కువ శారీరక శ్రమతో కూడా తుంటిలో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఈ నొప్పి నడక సమయంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నొప్పి తొడల ప్రాంతానికి వ్యాపిస్తుంటుంది. నొప్పి తీవ్రత కొలెస్ట్రాల్ పలకం ఏర్పడడం వలన రక్త ప్రసరణ నిరోధించబడిన ప్రాంతాలపై ఆధారపడి ఓ మనిషి నుండి మరొకరికి వస్తూ ఉంటుంది. తక్కువ అవయవాలలో ముఖ్యంగా కనిపించి అధిక కొలెస్ట్రాల్ తో సంబంధం ఉన్న ఇతర సాంకేతాలు. జుట్టు రాలడం, కాళ్లల్లో తిమ్మిరి, గోళ్లు పేలుసుగా అవ్వడం పాదాలపై నయం కాని పుండ్లు, కాళ్లు పాలిపోవడం మెరిసే చర్మం, వస్తూ ఉంటాయి. ఎందుకంటే తుంటి నొప్పి ఎప్పుడూ వృద్యాప్యం ఎముక సంబంధిత వ్యాధులు ఫలితంగా సంభవిస్తూ ఉంటాయి.

మహిళల చిన్న వయసు నుండి అనేక సందర్భాల్లో ఈ నొప్పితో బాధపడుతూ ఉంటారు. అధిక కొలెస్ట్రాల్ తో దాని అనుబంధాన్ని సరిగా పట్టించుకోకపోవడానికి ఇదే మూలం. అయితే వీటిని అస్సలు ముట్టుకోవద్దు.. మీ ఆహారంలో తృణధాన్యాలతో పాటు సీజనల్ ఫ్రూట్స్ కూరగాయలు చేర్చడం చాలా ముఖ్యం. మీ రోజువారి ఆహారంలో అవసరమైన అన్ని స్థూల సూక్ష్మ పోషకాలను చేర్చుకోవడం మంచిది.
కొన్ని తీసుకోకూడని పదార్థాలు : ప్రాసెస్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ లాంటి పదార్థాలతో తయారు చేసే ఫుడ్ హై కొలెస్ట్రాల్ కి కారణం అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హై కొలెస్ట్రాల్ కి కారణమయ్యే కేక్స్, బిస్కెట్స్, మీట్, సాసెస్, మీట్, పామ్ ఆయిల్, క్రీమ్, హార్డ్ జున్ను, వెన్నలాంటి ఫుడ్స్ కి ఎప్పుడకి తీసుకోవద్దు…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది