The Telugu News : Latest Telugu News | తెలుగు వార్త‌లు - Part 15

Pawan Kalyan Vijay : పవన్ ని కాపీకొట్టి దొరికిపోయిన విజయ్..?

Pawan Kalyan Vijay : తమిళనాడు Tamil Nadu Politics రాజకీయాల్లో ఇప్పుడు దళపతి విజయ్ పేరు Vijay మార్మోగిపోతోంది. తన సినిమా కెరీర్‌ను పక్కన పెట్టి మరీ ‘తమిళగ వెట్రి కళగం’ అనే పార్టీ  TVK Party పెట్టిన విజయ్, తాజాగా వెల్లూరులో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సభకు భారీగా జనం తరలివచ్చారు, విజయ్ కూడా తన స్పీచ్‌తో కేడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. అయితే ఈ మొత్తం […]