Vizag : వైజాగ్ బీచ్ లో అడుగు పెట్టాలి అంటేనే భయపడుతున్నారు.. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది..?

Vizag  : విశాఖ బీచ్ అంటేనే ఆహ్లాదం, అందం, ఆహ్లాదకరమైన సముద్ర గాలి గుర్తుకొస్తాయి. నీలిరంగు కెరటాలను చూస్తూ గంటల తరబడి గడిపేందుకు ఎంతో మంది పర్యాటకులు విశాఖకు వస్తుంటారు. ముఖ్యంగా ఆర్కే బీచ్‌ పరిసరాలు ఎప్పుడూ సందడిగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు అదే సముద్ర తీరం ప్రజలను భయపెడుతోంది. సాధారణంగా కనిపించే బీచ్‌ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. విశాఖ తీరంలో సముద్రం హద్దులు దాటి ముందుకు వస్తోంది. భారీ కెరటాలు ఒడ్డును […]

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp