Revanth Reddy : రేవంత్ పాలనలో అన్ని వర్గాలకు సముచిత గౌరవం
ప్రధానాంశాలు:
Revanth Reddy : రేవంత్ పాలనలో అన్ని వర్గాలకు సముచిత గౌరవం
Revanth Reddy : జవహర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు,మేడ్చల్ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గం అంబేద్కర్ నగర్ రోజ్ గార్డెన్ నుండి బాలాజీ నగర్ అంబేద్కర్ విగ్రహం వరకు జవహర్ నగర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల బిల్లు,ఎస్సీ వర్గీకరణలకు చట్టబద్ధత కల్పించిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

Revanth Reddy : రేవంత్ పాలనలో అన్ని వర్గాలకు సముచిత గౌరవం
Revanth Reddy దేశంలోనే మొదటి సారిగా బీసీ కుల గణన
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గోని మహనీయుల విగ్రహాలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమం లో జాహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గోనే మహేందర్ రెడ్డి,
సీనియర్ నాయకులు శంకర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినయ్ కుమార్,మహిళ అధ్యక్షురాలు విజయ, సదానంద్, మాజీ కార్పొరేటర్లు కంటెస్టెంట్ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు,యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు