Lady Aghori : లేడీ అఘోరీ మొదటి భార్యను నేనే”.. ఓ యువతి సంచలన ఆరోపణలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lady Aghori : లేడీ అఘోరీ మొదటి భార్యను నేనే”.. ఓ యువతి సంచలన ఆరోపణలు

 Authored By ramu | The Telugu News | Updated on :15 April 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Lady Aghori : లేడీ అఘోరీ మొదటి భార్యను నేనే".. ఓ యువతి సంచలన ఆరోపణలు

“లేడీ అఘోరీ” సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది ఓ యువతీ. తాను ఆమె మొదటి భార్యనని, వారి పెళ్లి ఈ సంవత్సరం జనవరి 1వ తేదీన జరిగినట్లు వెల్లడించింది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని యువతి తెలిపింది. అయితే ఇటీవల వర్షిణి అనే యువతిని అదే లేడీ అఘోరీ పెళ్లి చేసుకున్నట్లు తెలిసి ఆవేదనతో ఈ విషయం బయటపెట్టానని తెలిపింది.

Lady Aghori లేడీ అఘోరీ మొదటి భార్యను నేనే ఓ యువతి సంచలన ఆరోపణలు

Lady Aghori : లేడీ అఘోరీ మొదటి భార్యను నేనే”.. ఓ యువతి సంచలన ఆరోపణలు

Lady Aghori ఇదే ట్విస్ట్ ..అఘోరికి ఆల్రెడీ పెళ్లి అయ్యిందా..?

తనని పెళ్లి చేసుకొని కూడా మరొకరిని పెళ్లి చేసుకోవడం అన్యాయం అని ఆ యువతి ఆరోపించింది. “ఇది నన్ను మోసం చేసినట్లే. ఈ వివాహం గురించి తెలిసిన వాళ్లు కూడా నన్ను విమర్శిస్తున్నారు. నా జీవితాన్ని నాశనం చేసిన అఘోరీపై చర్యలు తీసుకోవాలి” అని ఆమె మీడియా ముందు విన్నవించింది.

ఈ అంశంపై మీడియా, పోలీస్ శాఖ, ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధిత యువతి డిమాండ్ చేస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆమె స్పష్టం చేసింది. మరోవైపు, ఈ ఆరోపణలపై లేడీ అఘోరీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది