Vinayaka Chavthi : ఈ వినాయక చవితి రోజు ఈ కథ వింటే చాలు.. ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vinayaka Chavthi : ఈ వినాయక చవితి రోజు ఈ కథ వింటే చాలు.. ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి..

Vinayaka Chavthi : వినాయక చవితి రోజు ఈ కథ వింటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే.. మరి వినాయక చవితి రోజు ఈ కథను వినండి. మరి వినాయక చవితి రోజు ఈ కథను వింటే మన కష్టాలన్నీ తరిగిపోయి సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో తెలుసుకుందాం.. మహాశిల్పం కథ ఎవరైతే వింటారో అలాగే వినిపిస్తారో వారి యొక్క జన్మజన్మల పాపలు మొత్తం […]

 Authored By aruna | The Telugu News | Updated on :19 September 2023,7:00 am

Vinayaka Chavthi : వినాయక చవితి రోజు ఈ కథ వింటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే.. మరి వినాయక చవితి రోజు ఈ కథను వినండి. మరి వినాయక చవితి రోజు ఈ కథను వింటే మన కష్టాలన్నీ తరిగిపోయి సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో తెలుసుకుందాం.. మహాశిల్పం కథ ఎవరైతే వింటారో అలాగే వినిపిస్తారో వారి యొక్క జన్మజన్మల పాపలు మొత్తం తొలగిపోతాయి. అంతేకాదు వారి పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు మాత్రం అన్ని పటాపంచలు అయిపోతాయి. కోరికలన్నీ నెరవేరుతాయి. కోటి జన్మల మహా పుణ్యం లభిస్తుంది. జీవితంలో పేదరికం దరిచేరదు. మరి ఆ కథ ఏంటి అనేది తెలుసుకుందాం.. మధ్యలో ఉన్న మహాశిలా విఘ్నేశ్వర సిలగా రూపొందించాలని కోరిక కలిగింది.

ఆగస్త మహర్షికి ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. ఆమె అక్కడికి వచ్చి మహాసేన పరిశీలించి ఏ విధంగా రూపొందించాలో అలాంటి విఘ్నేశ్వరుని రూపాయిక చిత్తరువును తయారు చేసింది. కానీ ఆ ప్రకారం మహాశయులను విఘ్నేశ్వర సిలగా ఎవరు చెక్కుతారో ఎంత ప్రయత్నించినా కూడా ఆ శిల్పాచార్యులు లభించలేదు. ఎంతమంది శిల్పాచార్యులు వచ్చినా ఆ చిత్రం చూసి ఇలాంటి శిలను మలచడం కాదు.. అంటూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది చెప్పు అన్నాడు. శ్రమ మాత్రమే కానీ గొప్పతనం అంతా శిల్పాకృతికి మూలమైన రేఖా చిత్రానిది సంపన్నమైన మేధస్సుతో కూడిన కళ అన్నాడు. అయ్యా బాలసిపి శిల్పాచార్య నేను ఈ చిత్రం చేసిన వారికి ఏమీ ఇవ్వనవసరం లేదు.. ఆ చిత్రం తయారు చేసింది నా భార్య అంటూ చూశాడు. అగస్త్యమహర్షి లోపాముద్ర ఎదో తన్మయావస్థలో మునిగి ఉంది.

If you listen to this story on this Vinayaka Chavthi day

If you listen to this story on this Vinayaka Chavthi day

ఎంత మాట మహర్షి నేనైతే ఒక మహా నగరాన్ని నిర్మించడానికి సరిపడ ధనాన్ని ఈ చిత్రానికి ఇచ్చేవాన్ని.. అంత గొప్ప రేఖ చిత్రంతో చూసి అంటాడు ఆ బాల సిల్ఫీ ఎప్పుడో ఆ బ్రహ్మదేవుడు రాసి పెట్టాడు కదా అన్నాడు. ఆ మాటలు వినడంతోనే లోపు కుడుముల పళ్ళెం పట్టుకుని విఘ్నేశ్వర నీ అనుగ్రహంతో మా జన్మ తరించింది అన్నది బాలశిల్పి అదృశ్యం అయ్యాడు. ఆగస్త మహర్షిని ఆవరించిన మాయ అంతా కూడా విడిపోయింది. విగ్నేశ్వర మహా విఘ్నేశ్వర నేను ఎంతో గొప్ప తపస్సంపనుండి అని గర్వపడుతూ ఉండేవాన్ని నీ ముందు ఒట్టి అజ్ఞాని అయిపోయాను. ఎంతటి వాడైనా నీ మాయకు అతీతుడు కాదు. అంటూ నమస్కారాలు చేస్తుంటే విగ్రహాలన్నీ కూడా పాడుతున్నట్టుగా వా తాపీ గణపతి బజే అని వినిపించింది.

విఘ్నేశ్వరుని శిల్పంలోని దేవత విగ్రహాల గానానికి ఆగస్త ఇలా అన్నాడు. వాదాపే గణపతిని అద్భుత శిల్పాన్ని నీవే మలుచుకున్న ఇటువంటి మహోన్నత శిల్పం చెక్కటం ఎవరి తరం అన్నాడు. అప్పుడు విగ్రహం నుంచి ఇలా వినిపించింది. ఆగస్త మహర్షి నా కోసం నీ తృప్తి కోసం నీ కోరిక నెరవేర్చడం కోసం చెక్కాను. అందువల్ల ఈ మహా శిల్పం కొంతకాలం మాత్రమే ఉంటుంది. ద్వాపరంలో ధర్మరాజు అశ్వమేధ యాగం సందర్భంలో ఇదే స్థానంలో మరొక పెద్ద విగ్రహం ప్రతిష్టిస్తాడు అంటూ విఘ్నేశ్వరుని మాటలు వినిపించండి. వినాయక చవితి లోపు ఈ కథను విన్నవారికి సకల కోరికలు కలుగుతాయి. వారి దరిద్రాలన్నీ కూడా తీరిపోతాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది