Budget 2026: కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ( New Tax Regime ) ప్రోత్సహించే క్రమంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 75,000కు పెంచడం మరియు సెక్షన్ 87A కింద అందించే రిబేటులో మార్పులు చేయడం వల్ల రూ. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను పడదని చాలామంది భావిస్తున్నారు. అయితే, ఈ ప్రయోజనం అందరికీ ఒకేలా వర్తించదు. ప్రధానంగా, స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) అనేది కేవలం జీతగాళ్లకు ( Salaried Employees […]