Chiranjeevi : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పేరు మళ్ళీ మారుమోగుతోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ తరపున చిరంజీవి రాజ్యసభకు వెళ్తారనే వార్త కేవలం సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. చిరంజీవిని రాజ్యసభకు పంపాలనే ఆలోచన వెనుక జనసేన పార్టీకి ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం కోసం చిరంజీవి అందించిన పరోక్ష మద్దతు, మెగా అభిమానులను […]