Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జీవితంలో మద్యం, ధూమపానం వంటి దురలవాట్లకు ఎందుకు దూరంగా ఉన్నారన్న విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెంపకమే ప్రధాన కారణం హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, నాకు చిన్నప్పటి నుంచి మద్యం తాగే ఆలోచనే రాలేదు. నా పెంపకం, కుటుంబ విలువలే మద్యం నుంచి […]