Modi : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం సామాన్యులకు భారీ షాక్ తగిలింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రకటించినా, వాటిలో ఎటువంటి మార్పు చేయకపోవడం ద్వారా పొదుపుదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. మోదీ సర్కార్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు పెట్టుకున్న వారు నిరాశ చెందాల్సి వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ – జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ […]